అమరావతి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 75:
[[దస్త్రం:Amaravati buddha.jpg|thumb|500px|center|<center>'''అమరావతి యొక్క ధ్యాన బుద్ధ విగ్రహం'''<center/>]]
కొత్త రాజధాని నగరం యొక్క మొదటి దశలో మూడు మండలాలములు అయిన మంగళగిరి, తుళ్ళూరు మరియు తాడేపల్లి నందలి 31 గ్రామాలు (కొన్ని గ్రామాల భూభాగములతో సహా) ఉన్నాయి. <ref>{{cite news|title=Capital city in Andhra Pradesh to cover 3 mandals|url=http://www.deccanchronicle.com/141231/nation-current-affairs/article/capital-city-andhra-pradesh-cover-3-mandals|accessdate=6 January 2015|work=Deccan Chronicle|date=31 December 2014}}</ref> ఇది కృష్ణా నది ఒడ్డున, గుంటూరు జిల్లాలో భూమి 217,23 చదరపు కిలోమీటర్లు (83.87 చ.మైళ్ళు) నందు నిర్మించబడి వుంటుంది. ఈ నగరం విజయవాడ నగరం యొక్క నైరుతి దిశలో 12 కిలోమీటర్లు (7.5 మైళ్లు) మరియు గుంటూరు సిటీ ఉత్తరమునకు 24 కి.మీ. (15 మై.) దూరములో ఉంటుంది. <ref>{{cite news|author1=U Sudhakar Reddy|title=Andhra Pradesh capital to come up on riverfront in Guntur district|url=http://www.deccanchronicle.com/141031/nation-current-affairs/article/andhra-pradesh-capital-come-riverfront-guntur-district|accessdate=1 November 2014|work=Deccan Chronicle|date=31 October 2014|location=Hyderabad}}</ref>
==చరిత్ర==
[[ఆంధ్రప్రదేశ్]] కు రాజధానిగా నిర్ణయైంచబడిన ఈ ప్రాంతానికి చాలపురాతన చరిత్రవుంది. క్రీస్తు పూర్వం 1వ శతాభ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాభ్ధం వరకు భారత దేశం లో దాదాపు 60 శాతాన్ని (ప్రస్థుత ఆంధ్రప్రదేశ్,తెలంగాణా, మహరాష్ట్రా,గుజరాత్, మద్యప్రదేశ్, కర్ణాటక ప్రాంతాలను) పరిపాలించిన శాతవాహన సామ్రాజ్యానికి రాజధాని అయిన ధరణికోట ప్రస్తుత కొత్త రాజధాని ప్రాంతం లోనేవున్నది.
 
==అధికార పరిధి==
"https://te.wikipedia.org/wiki/అమరావతి" నుండి వెలికితీశారు