"అంగోలా" కూర్పుల మధ్య తేడాలు

1,041 bytes added ,  4 సంవత్సరాల క్రితం
ఆంగ్ళ వికీ నుంచి అనువాదం చేస్తున్నాను.
(ఆంగ్ళ వికీ నుంచి అనువాదం చేస్తున్నాను.)
అంగోలా [[ఐక్యరాజ్య సమితి]], ఒపెక్, ఆఫ్రికన్ యూనియన్, కమ్మ్యూనిటీ ఆఫ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ దేశాలు, లాటిన్ యూనియన్, సథర్న్ ఆఫ్రికన్ డెవెలప్మెంట్ కమ్మ్యూనిటీ లో సభ్యుడు. అంగోలా లో ఎన్నో తెగలకు, జాతులకు, సంప్రదాయాలకు చెందిన 24.3 మిలియన్ జనాభా ఉన్నారు. అంగోలా సంస్కృతి శతాబ్దాల పాటు ఉన్న పోర్చుగీస్ పరిపాలనను ప్రతిబింబిస్తుంది, ముఖ్యంగా [[పోర్చుగీసు|పోర్చుగీస్]] భాష, రోమన్ కాథలిక్కులు మరియు ఎన్నో ఇతర దేశీయ ప్రభావాలు.
==శబ్దవ్యుత్పత్తి==
అంగోలా అనే పేరు [[పోర్చుగీసు|పోర్చుగీస్]] వలస నామము ఐన '''''రీనో డి అంగోలా''' (అంగోలా రాజ్యము)'' 1571 కే డియాస్ డి నొవాయిస్ సంఘ నిర్మాణ వ్యవహార నిబంధనలు
 
లో కనిపిస్తుంది. ఆ స్థలవర్ణన పేరు పోర్చుగీస్ లో డోంగొ రాజుల బిరుదు నామమైన ''గోలా'' నుంచి ఉద్భవించింది. డోంగో 16వ శతాబ్దంలో క్వాంజా మరియు లుకాలా నదుల మధ్య పర్వతాలలో రాజ్యం. అది నామ మాత్రంగా కోంగో రాజుకి కప్పము చెల్లించి స్వాతంత్ర్యం కోరుతున్న రాజ్యము. {{ఆఫ్రికా}}
{{ఆఫ్రికా}}
71

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1857761" నుండి వెలికితీశారు