"అంగోలా" కూర్పుల మధ్య తేడాలు

2,487 bytes added ,  5 సంవత్సరాల క్రితం
==చరిత్ర==
 
===మొదటి వలసలు మరియు రాజకీయ విభాగాలు===
ఆ ప్రాంతంలో ఖొయ్ మరియు శాన్ వేటగాళ్ళు మనకు తెలిసిన ప్రథమ ఆధునిక మానవ నివాసులు. వాళ్ళందరూ ఎక్కువగా బంటూ వలసలలో బంటూ గుంపుల వలన భర్తీ చెయ్యబడ్డారు. కానీ ఇంకా చిన్న సంఖ్యలలో దక్షిణ అంగోలాలో మిగిలి ఉన్నారు. బంటూ వాళ్ళు ఉత్తరం నుంచి వచ్చారు, బహుశా ప్రస్తుత రిపబ్లిక్ ఆఫ్ కామెరూన్ కు దగ్గర ఉన్న ప్రాంతం నుంచి.
 
అదే సమయంలో బంటూ వాళ్ళు ఎన్నో రాజ్యాలను, సామ్రాజ్యాలు ప్రస్తుత రోజు అంగోలా లో చాలా భాగాలలో స్థాపించారు. అందులో అతి ప్రాముఖ్యమైన వాటిల్లో కోంగో రాజ్యం, దాని కేంద్రం ప్రస్తుత అంగోలా దేశానికి వాయువ్యం లో ఉన్నా, ప్రస్తుత రోజు డెమొక్రాటిక్ రిపబ్లిక్, రిపబ్లిక్ ఆఫ్ కోంగో కి దక్షిణాన ఉన్న ప్రాంతాలను కలిగి ఉంది. అది ఇతర వాణిజ్య నగరాలతో, నాగరికతలతో నైరుతి మరియు దక్షిణ ఆఫ్రికా తీరం ఇరు వైపులా మహా జింబాబ్వే ముటాపా సామ్రాజ్యం తో కూడా వర్తక మార్గాలు స్టాపించారు. వాళ్ళు అతి తక్కువ ఆవలి వాణిజ్యం జరిపారు. దాని దక్షిణానికి డోంగో సామ్రాజ్యం ఉంది. అదే తర్వాత పోర్చుగీస్ వలస అయిన డోంగో గా పిలవబడింది.
{{ఆఫ్రికా}}
71

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1857773" నుండి వెలికితీశారు