అంగోలా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 62:
అంగోలాకు విస్తారమైన [[ఖనిజాలు|ఖనిజ]] మరియు [[పెట్రోలియం|పెట్రొలియం]] నిల్వలు ఉన్నయి. పౌర యద్ధం తర్వాత అంగోలా ఆర్థిక వ్యవస్థ ప్రపంచం లోనే అతి వేగంగా అభివ్రుద్ధి చెందుతున్న వాటిల్లో ఒకటి. అది అలా ఉన్నప్పటికీ ఎక్కువ మంది జనాభా కి సగటు జీవన ప్రమాణము చాలా తక్కువ గా ఉంది. అంగోలా జనాభా ఆయుర్దాయం మరియు శిశు మరణాలు ప్రపంచం లోనే అతి హీనమైనవి. అంగోలా ఆర్థిక అభివ్రుద్ధి కూడా చాలా అసమానం, ముఖ్యంగా దేశ సంపద అంతా చిన్న జనాభా భాగంలో కేంద్రీకృతమై ఉంది.
 
అంగోలా [[ఐక్యరాజ్య సమితి]], ఒపెక్, ఆఫ్రికన్ యూనియన్, కమ్మ్యూనిటీ ఆఫ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ దేశాలు, లాటిన్ యూనియన్, సథర్న్ ఆఫ్రికన్ డెవెలప్మెంట్ కమ్మ్యూనిటీ లో సభ్యుడు. అంగోలా లో ఎన్నో తెగలకు, జాతులకు, సంప్రదాయాలకు చెందిన 24.3 మిలియన్ జనాభా ఉన్నారు. అంగోలా సంస్కృతి శతాబ్దాల పాటు ఉన్న పోర్చుగీస్ పరిపాలనను ప్రతిబింబిస్తుంది, ముఖ్యంగా [[పోర్చుగీసు|పోర్చుగీస్]] భాష, రోమన్ కాథలిక్కులు మరియు ఎన్నో ఇతర దేశీయ ప్రభావాలు.
___FOTOC___
==శబ్దవ్యుత్పత్తి==
అంగోలా అనే పేరు [[పోర్చుగీసు|పోర్చుగీస్]] వలస నామము ఐన '''''రీనో డి అంగోలా''' (అంగోలా రాజ్యము)'' 1571 కే డియాస్ డి నొవాయిస్ సంఘ నిర్మాణ వ్యవహార నిబంధనలు
"https://te.wikipedia.org/wiki/అంగోలా" నుండి వెలికితీశారు