"అంగోలా" కూర్పుల మధ్య తేడాలు

17 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
చి
అక్షర దోష సవరణలు
చి (అక్షర దోష సవరణలు)
పేలియోలిథిక్ ఎరా నుంచి అంగోలా భూభాగం లో మనుషులు నివసించి ఉన్నా, ఆధునిక అంగోలా [[పోర్చుగల్|పోర్చుగీస్]] వలసరాజ్యం వలన ఏర్పడింది. అది మెదలు అయినా, శతాబ్దాలు పాటు తీర ప్రాంతాలకే పరిమితమయిపోయింది. వాణిజ్య కేంద్రాలు 16వ శతాబ్దం నుంచి స్థాపించబడ్డాయి. 19వ శతాబ్దం లో [[ఐరోపా]] నుంచి వచ్చిన వారు ఆ దేశ లోపల భాగాలలో స్థిరపడ్డారు. పోర్చుగీస్ ఉపనివేశము లో ఉండగా అంగోలా తన ప్రస్తుత సరిహద్దులు కలిగి లేదు. ప్రస్తుత సరిహద్దులు 20వ శతాబ్దం లో కుయామాటో, క్వన్యమా, బుండా వంటి గుంపుల ఆటంకాలు తర్వాతే ఏర్పడ్డాయి. స్వాతంత్ర్యం 1975 లో అంగోలా స్వాతంత్ర్య ఉద్యమం తర్వాత వచ్చింది. అదే సంవత్సరం నుంచి 2002 వరకు అంగోలా ఒక పౌర యుద్ధం లో ఉంది. అప్పటి నుంచి అది ఒక అధ్యక్షతరహా గణతంత్రంగా స్థిరపడింది.
 
అంగోలాకు విస్తారమైన [[ఖనిజాలు|ఖనిజ]] మరియు [[పెట్రోలియం|పెట్రొలియం]] నిల్వలు ఉన్నయి. పౌర యద్ధం తర్వాత అంగోలా ఆర్థిక వ్యవస్థ ప్రపంచం లోనే అతి వేగంగా అభివ్రుద్ధిఅభివృద్ధి చెందుతున్న వాటిల్లో ఒకటి. అది అలా ఉన్నప్పటికీ ఎక్కువ మంది జనాభా కి సగటు జీవన ప్రమాణము చాలా తక్కువ గా ఉంది. అంగోలా జనాభా ఆయుర్దాయం మరియు శిశు మరణాలు ప్రపంచం లోనే అతి హీనమైనవి. అంగోలా ఆర్థిక అభివ్రుద్ధిఅభివృద్ధి కూడా చాలా అసమానం, ముఖ్యంగా దేశ సంపద అంతా చిన్న జనాభా భాగంలో కేంద్రీకృతమై ఉంది.
 
అంగోలా [[ఐక్యరాజ్య సమితి]], ఒపెక్, ఆఫ్రికన్ యూనియన్, కమ్మ్యూనిటీ ఆఫ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ దేశాలు, లాటిన్ యూనియన్, సథర్న్సదర్న్ ఆఫ్రికన్ డెవెలప్మెంట్ కమ్మ్యూనిటీ లో సభ్యుడు. అంగోలా లో ఎన్నో తెగలకు, జాతులకు, సంప్రదాయాలకు చెందిన 24.3 మిలియన్ జనాభా ఉన్నారు. అంగోలా సంస్కృతి శతాబ్దాల పాటు ఉన్న పోర్చుగీస్ పరిపాలనను ప్రతిబింబిస్తుంది, ముఖ్యంగా [[పోర్చుగీసు|పోర్చుగీస్]] భాష, రోమన్ కాథలిక్కులు మరియు ఎన్నో ఇతర దేశీయ ప్రభావాలు.
==శబ్దవ్యుత్పత్తి==
అంగోలా అనే పేరు [[పోర్చుగీసు|పోర్చుగీస్]] వలస నామము ఐన '''''రీనో డి అంగోలా''' (అంగోలా రాజ్యము)'' 1571 కే డియాస్ డి నొవాయిస్ సంఘ నిర్మాణ వ్యవహార నిబంధనలునిబంధనలలో కనిపిస్తుంది. ఆ స్థలవర్ణన పేరు పోర్చుగీస్ లో డోంగొ రాజుల బిరుదు నామమైన ''గోలా'' నుంచి ఉద్భవించింది. డోంగో 16వ శతాబ్దంలో క్వాంజా మరియు లుకాలా నదుల మధ్య పర్వతాలలో రాజ్యం. అది నామ మాత్రంగా కాంగో రాజుకి కప్పము చెల్లించి స్వాతంత్ర్యం కోరుతున్న రాజ్యము.
 
లో కనిపిస్తుంది. ఆ స్థలవర్ణన పేరు పోర్చుగీస్ లో డోంగొ రాజుల బిరుదు నామమైన ''గోలా'' నుంచి ఉద్భవించింది. డోంగో 16వ శతాబ్దంలో క్వాంజా మరియు లుకాలా నదుల మధ్య పర్వతాలలో రాజ్యం. అది నామ మాత్రంగా కాంగో రాజుకి కప్పము చెల్లించి స్వాతంత్ర్యం కోరుతున్న రాజ్యము.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1857859" నుండి వెలికితీశారు