"అల్జీరియా" కూర్పుల మధ్య తేడాలు

1,680 bytes added ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
|footnote1 = [[:en:Berber languages|తమాజైట్]] (berber) languages are recognized as "[[:en:national language|జాతీయ భాషలు]]". [[:en:French language|ఫ్రెంచి భాష]] is also widely spoken.
}}
[[అల్జీరియా]] ([[అరబ్బీ భాష|అరేబిక్]]: الجزائر‎ ''al-Jazā'ir''; Berber: ⵍⵣⵣⴰⵢⴻⵔ ''Dzayer'') అధికారికంగా '''ప్రజాస్వామ్య గణతంత్ర్య అల్జీరియా''' మెడిటెరేన్నియన్ తీరం వద్ద ఉత్తర ఆఫ్రికా లో ఒక సార్వభౌమ దేశం. దాని రాజధాని మరియు అత్యంత జనాభా ఉన్న నగరం ఆ దేశపు ఉత్తరాన ఉన్న [[ఆల్జియర్స్]] నగరం. 2,381,741 చదరపు కి.మీ భూభాగం తో అది ప్రపంచం లోనే 10వ అతి పెద్ద దేశం, మరియు ఆఫ్రికా, అరబ్ దేశాల్లో అతి పెద్ద దేశం. ఆల్జీరియా కు ఈశాన్యం వైపు తునీశియా, తూర్పు వైపు [[లిబియా]], దక్షిణాన మొరొక్కో, నైరుతి వైపు దక్షిణ సహారా, మౌరిషానియా, మాలి, ఆగ్న్యానికి [[నైజర్]], ఉత్తరానికి మెడిటెరెన్నేయిన్ సముద్రం సరిహద్దులుగా ఉన్నయి. ఆ దేశం సెమీ అధ్యక్ష గణతంత్ర్యం, 48 కార్యాచరణ పరిధులు మరియు 1,541 కమ్మ్యూన్లు కలిగి ఉంది. అబ్దిలాజిజ్ బౌటెఫ్లికా ఆ దేశానికి 1999 నుండి [[అధ్యక్షుడు|అధ్యక్షుడిగా]] ఉన్నరు.
[[అల్జీరియా]] ఉత్తర ఆఫ్రికాకు చెందిన రెండవ అతిపెద్ద దేశం. దీని రాజధాని అల్జీర్స్.
{{ఆఫ్రికా}}
{{ఓఐసి}}
{{జి -15 దేశాలు}}
71

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1857976" నుండి వెలికితీశారు