అల్జీరియా: కూర్పుల మధ్య తేడాలు

ఆంగ్ళ వికీ నుంచి అనువాదం చేస్తున్నా.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 71:
|footnote1 = [[:en:Berber languages|తమాజైట్]] (berber) languages are recognized as "[[:en:national language|జాతీయ భాషలు]]". [[:en:French language|ఫ్రెంచి భాష]] is also widely spoken.
}}
[[అల్జీరియా]] ([[అరబ్బీ భాష|అరేబిక్]]: الجزائر‎ ''al-Jazā'ir''; Berber: ⵍⵣⵣⴰⵢⴻⵔ ''Dzayer'') అధికారికంగా '''ప్రజాస్వామ్య గణతంత్ర్య అల్జీరియా''' మెడిటెరేన్నియన్ తీరం వద్ద ఉత్తర ఆఫ్రికా లో ఒక సార్వభౌమ దేశం. దాని రాజధాని మరియు అత్యంత జనాభా ఉన్న నగరం ఆ దేశపు ఉత్తరాన ఉన్న [[ఆల్జియర్స్]] నగరం. 2,381,741 చదరపు కి.మీ భూభాగం తో అది ప్రపంచం లోనే 10వ అతి పెద్ద దేశం, మరియు ఆఫ్రికా, అరబ్ దేశాల్లో అతి పెద్ద దేశం. ఆల్జీరియా కు ఈశాన్యం వైపు తునీశియా[[ట్యునీషియా]], తూర్పు వైపు [[లిబియా]], దక్షిణాన మొరొక్కో[[మొరాకో]], నైరుతి వైపు దక్షిణ సహారా, [[మౌరిటానియ|మౌరిటానియా]], మాలి, ఆగ్న్యానికిఆగ్నేయానికి [[నైజర్]], ఉత్తరానికి మెడిటెరెన్నేయిన్ సముద్రం సరిహద్దులుగా ఉన్నయి. ఆ దేశం సెమీ అధ్యక్ష గణతంత్ర్యం, 48 కార్యాచరణ పరిధులు మరియు 1,541 కమ్మ్యూన్లు కలిగి ఉంది. అబ్దిలాజిజ్ బౌటెఫ్లికా ఆ దేశానికి 1999 నుండి [[అధ్యక్షుడు|అధ్యక్షుడిగా]] ఉన్నారు.
 
ప్రాచీన ఆల్జీరియా కు ఎన్నో సామ్రాజ్యాలు , వంశాలు తెలుసు అవి నుమీడియన్లు, ఫినీషియన్లు, కార్థాగినియన్లు, [[రోమన్ సామ్రాజ్యం|రోమన్లు]], వాండల్లు, బైజాంటైన్లు, ఉమ్మాయద్లు, అబ్బసిద్లు, ఇద్రిసిద్లు, రుస్తమిద్, అఘ్లబిద్, రుస్తమిద్, ఫాతిమిద్, జిరిద్, హమ్మాదిద్, అల్మొరావిద్, అల్మొహాద్, ఒట్టోమాన్లు మరియు ఫ్రెంచి వలస సామ్రాజ్యం. బెర్బెర్లు సాధారణంగా ఆ దేశీయ నివాసులుగా పరిగణింపబడ్డారు. ఉత్తర ఆఫ్రికా లోని అరబ్ ఆక్రమణ తరువాత , చాలా నివాసితులు అరబ్బులు గా మర్చబడ్డారు. అయితే అధికభాగం అల్జీరియన్స్ బెర్బెర్ మూలానికి చెందిన వారు అయినా , ఎక్కువ మంది వాళ్ళను అరబ్ సంస్కృతితో సంబంధించుకుంటారు. అల్జీరియన్ల సమూహం బెర్బర్లు , అరబ్బులు , తుర్కులు, సిరియన్లు మరియు అండలుసియన్ల కలిసిన మిశ్రమ.
"https://te.wikipedia.org/wiki/అల్జీరియా" నుండి వెలికితీశారు