అల్లసాని పెద్దన: కూర్పుల మధ్య తేడాలు

ఉదాహరణ పద్యము
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
 
అల్లసాని వారిదే ప్రాంతం అన్న విషయం ప్రసక్తికి వచ్చినపుడు వేటూరు ప్రభాకరశాస్త్రిగారు ‘బళ్లారి ప్రాంతమందలి దోపాడు పరగణాలోని దోరాల గ్రామమీతని వాసస్థలము’ అన్నారు (సింహావలోకనము). కాని పరిశోధకులు అధిక సంఖ్యాకులు పెద్దన కోకటం గ్రామమన్నారు. వై.యస్‌.ఆర్‌(కడప) జిల్లాలోని కమలాపురానికి సమీపంలో కోకట గ్రామం ఉంది. ఆ గ్రామంలో సకలేశ్వరుడూ ఉన్నాడు. ప్రక్కన పెద్దనపాడు ఉంది. ఆయన పేరు మీదనే పెద్దనపాడు ఏర్పడిందంటారు<ref name=నరసింహారావు>{{cite book|last1=ఎం.వి.ఎల్.|first1=నరసింహారావు|title=కావ్యపరిచయాలు-మనుచరిత్ర|date=1974|publisher=ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ|location=హైదరాబాద్|page=1|edition=1}}</ref>.
 
== ఉదాహరణ పద్యము ==
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/అల్లసాని_పెద్దన" నుండి వెలికితీశారు