ఉగాండా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ఆంగ్ళ వికీ నుండి అనువాదం చేస్తున్నా.
పంక్తి 68:
 
'''ఉగాండా''' లేదా '''గణతంత్ర ఉగాండా''' (ఆంగ్లం : The '''Republic of Uganda''') తూర్పు [[ఆఫ్రికా]] లోని ఒక [[భూపరివేష్టిత దేశం]]. దీని ఉత్తరాన [[దక్షిణ సూడాన్]], తూర్పున [[కెన్యా]], దక్షిణాన [[టాంజానియా]] నైఋతి దిశన [[రువాండా]] పశ్చిమాన [[కాంగో]] దేశాలు గలవు.
దీని రాజధాని [[కంపాలా]] నగరం. ఉగాండా ప్రపంచం లోనే [[ఇథియోపియా]] తర్వాత రెండవ అతి పెద్ద [[భూపరివేష్టిత దేశం]].ఆ దేశం దక్షిణం లో గణనీయమైన భాగంలో లేక్ విక్టోరియా [[కెన్యా]] మరియు [[టాంజానియా]] తో పంచుకుని ఉంది. ఉగాండా ఆఫ్రికన్ మహా సరస్సుల ప్రాంతం లో ఉంది. ఉగాండా నైల్ నది పరీవాహక ప్రాంతం లో ఉండి, వైవిధ్యంగా ఉన్నా సాధారణంగా భూమధ్యరేఖ వాతావరణం కలిగి ఉంటుంది.
దీని రాజధాని [[కంపాలా]] నగరం.
 
ఉగాండా పేరు ఆ దేశపు దక్షిణ భాగం లొ పెద్ద భాగం మరియు రాజధాని [[కంపాలా]] ఉన్న [[బుగాండా]] రాజ్యం నుండి వచ్చింది. ఉగాండా జనాభా 1700 నుంచి 2300 సంవత్సరాల వరకు వేటగాళ్ళు - కూడబెట్టేవాళ్ళు. ఆ తర్వాత [[బంటూ భాషలు|బంటూ]] మాట్లాడే జనాభా దేశపు దక్షిణ భానికి వలసపోయారు.
 
1894 నుండి బ్రిటీష్ ఆ ప్రాంతాన్ని సంరక్షిత ప్ర్రంతం గా పాలించి పరిపాలనా చట్టాలను స్థాపించారు. ఉగాండా బ్రితీష్ నుండీ 9వ అక్టోబర్ 1962 లో స్వాతంత్ర్యం పొందింది. అప్పటి నుండి అడపాదడపా ఘర్షణలు, మరియు లార్డ్స్ ప్రతిఘటన సైన్యం కి వ్యతిరేకంగా పెద్ద అంతర్యుద్ధం వలన వేలాది మంది ప్ర్రాణ నష్టం మరియు లక్షలాది మంది స్థానచలనానికి కారణమైంది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఉగాండా" నుండి వెలికితీశారు