వికీపీడియా:సహాయ కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 159:
—[[వాడుకరి:Phani.2111|Phani.2111]] ([[వాడుకరి చర్చ:Phani.2111|చర్చ]]) 05:27, 20 మార్చి 2016 (UTC)
:[[వాడుకరి:Phani.2111|ఫణి]] గారూ [[వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం|మొలకపేజీల నియంత్రణ విధానం]] ప్రకారం తే.01.04.2013 న "తెవికీలో అనుభవంగడించినవారు (అనగా 25 మార్పులైన చేసినవారు) ప్రారంభించిన మొలక వ్యాసాలు, ప్రారంభించిన నెలరోజులలోగా కనీస స్థాయికి అనగా వ్యాస పరిమాణం 2000బైట్ల మరియు కనీసం ఒక అంతర్గత లింకు) ఎదగకపోతే వాటిని వీలైతే ఇతర వ్యాసాలలో విలీనం చేసి తొలగించవలెను." అని సముదాయంచే ప్రతిపాదించబడినది. కనుక మీరు 2000బైట్ల స్థాయి మరియు కనీస అంతర్గత లింకు చేర్చగలిగితే మొలక స్థాయిని దాటించవచ్చు. మొలకల అభివృద్ధి కృషిచేయ సంకల్పించినందుకు ధన్యవాదాలు. వికీపీడియాలో ఒక మంచి వ్యాసం లక్షణాల కోసం [[వికీపీడియా:మంచి వ్యాసం లక్షణాలు]] పేజీ చూడండి.--<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[File:Admin logo.gif|20px|ఈ వాడుకరి నిర్వాహకుడు]][[User:kvr.lohith|కె.వెంకటరమణ]]⇒[[User talk:kvr.lohith|చర్చ]]'''</span> 09:20, 22 మార్చి 2016 (UTC)
 
సులువైన సమాధానాన్ని ఇచ్చినందుకు ధన్యవాదములు. నేను కనీసం 10000బైట్లు ఉండేలా వ్యాసాలను వ్రాస్తున్నాను. ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే ఎప్పుడూ వినడానికి సిద్ధంగా ఉంటాను. మరొకసారి ధన్యవాదములు.
[[వాడుకరి:Phani.2111|ఫణీంద్ర శర్మ]] ([[వాడుకరి చర్చ:Phani.2111|చర్చ]]) 12:14, 22 మార్చి 2016 (UTC)
 
== నేను కవితలు రాస్తాను వాటిని వెబ్ సైట్ లో పెట్టడం ఎలాగో చెప్పగలర????? ==