"తరువోజ" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
(+మూస)
చి
{{పద్య విశేషాలు}}
'''తరువోజ''' తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యముపద్యరీతి.
 
==లక్షణములు==
పాదమునకు మూడు [[ఇంద్ర గణములు]], ఆ పైన ఒక [[సూర్య గణము]], మళ్ళీ మూడు ఇంద్ర గణమలు, ఒక సూర్య గణము ఉండవలెను. పాదములోని మొదటి అక్షరమునకు మూడు చోట్ల [[యతి]] ఉండవలెను - పాదాది అక్షరమునకు పాదంలోని మూడవ, ఐదవ, ఏడవ గణముల మొదటి అక్షరముతో యతి నియమమున్నది. రెండవ అక్షరమున [[ప్రాస]] నుంచవలెను. పద్యమునకు నాలుగు పాదములుండును.
*పద్యమునకు నాలుగు పాదములుండును.
*పాదమునకు మూడు [[ఇంద్ర గణములు]], ఆ పైన ఒక [[సూర్య గణము]], మళ్ళీ మూడు ఇంద్ర గణమలు, ఒక సూర్య గణము ఉండవలెను.
 
===యతి===
పాదములోని మొదటి అక్షరమునకు మూడు చోట్ల [[యతి]] ఉండవలెను. <br>
పాదాది అక్షరమునకు పాదంలోని మూడవ, ఐదవ, ఏడవ గణముల మొదటి అక్షరముతో యతి నియమమున్నది.
 
===ప్రాస===
రెండవ అక్షరమున [[ప్రాస]] నుంచవలెను.
 
 
== గమనిక ==
ఒక్కొక్క తరువోజ పాదము రెండు [[ద్విపద]] పద్యపాదములు కలసిన రీతిలో (అనగా ఒక ద్విపద పద్యము వలె) ఉంటుంది. ఒకే ఒక భేదమేమిటంటే ప్రతి పాదంలో మూడు చోట్ల యతి కలుస్తుంది - అంటే ద్విపద పద్యములోని రెండు పాదములకూ సాధారణంగా ఉండే యతి కాక పాదాల మొదటి అక్షరములకు కూడా యతి నుంచవలెను. అప్పుడు మొదటి అక్షరముతోనే రెండు పాదములకు మొత్తమూ యతి చెల్లించినట్టు అవుతుంది.
 
== ఉదాహరణ ==
[[వర్గం:ఛందస్సు]]
 
[[వర్గం:ఛందస్సు]]
[[వర్గం:పద్యము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/185901" నుండి వెలికితీశారు