మహేంద్రసింగ్ ధోని: కూర్పుల మధ్య తేడాలు

Reverted to revision 1200812 by RahmanuddinBot: Correct version. (TW)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
source = http://content-aus.cricinfo.com/ci/content/player/28081.html Cricinfo
}}
మహేంద్ర సింగ్ ధోనీ సాధారణంగా ఎం ఎస్ ధోనీ అని పిలుస్తారు . 7 జూలై 1981 న జన్మించాడు. ఒక భారతీయ [[క్రికెట్]] ఆటగాడు మరియు పరిమిత ఓవర్ల ఫార్మాట్లు భారత జాతీయ క్రికెట్ జట్టు ప్రస్తుత [[సారథి]]. అటాకింగ్ కుడి చేతివాటం గల మిడిల్ ఆర్డర్ [[బ్యాట్స్మెన్]] మరియు [[ వికెట్ -కీపర్]], అతను విస్తృతంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప ఫినిషెర్ లో ఒక్కడిగా భావించబడుతాడు.[http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2101782/Dhonis-numbers-prove-worth-finisher-One-day-Internationals.html] [http://www.thehindu.com/sport/cricket/dhoni-is-best-finisher-i-have-ever-seen-vengsarkar/article4909009.ece] [http://www.dnaindia.com/sport/report-ms-dhoni-a-fantastic-finisher-1860401] [http://www.sunday-guardian.com/sports/experts-feel-dhoni-is-the-best-finisher]. అతను తన తొలి [[వన్ డే ఇంటర్నేషనల్]] ( ఒడిఐ ) [[బంగ్లాదేశ్]] తో డిసెంబర్ 2004 లో ఆడాడు., మరియు [[శ్రీలంక]] తో ఒక సంవత్సరం తరువాత తన తొలి [[టెస్ట్]] ఆడాడు.
[[1981]], [[జూలై 7]] న [[ఝార్ఖండ్]] లోని [[రాంచీ]] లో జన్మించిన మహేంద్ర సింగ్ ధోని ([[Mahendra Singh Dhoni]]) భారత్ కు చెందిన ప్రముఖ [[క్రికెట్]] క్రీడాకారుడు మరియు భారత వన్డే, ట్వంటీ-20, మరియూ టెస్టు జట్టుకు ప్రస్తుత కెప్టెన్ <ref>{{cite news
 
| url = www.andhranews.net/Sports/2007/September/18-Dhoni-named-India-16066.asp
| title = Dhoni named Indias one-day captain
}}</ref>. కుడి చేతి వాటం గల బ్యాట్స్‌మెన్ మరియు [[వికెట్ కీపర్]] గా భారత జట్టులో రంగప్రవేశం చేసిన ధోని జూనియర్ మరియు ఇండియా-ఏ లో ప్రతిభ ప్రదర్శించి ఈ స్థాయికి వచ్చినాడు. భారత్-ఏ తరఫున ఆడుతూ పాకిస్తాన్-ఏ పై సెంచరీలు సాధించి తన ప్రతిభను వెల్లడించి అదే సంవత్సరంలో భారత జట్టులో స్థానం సంపాదించాడు. [[2005]] లో [[పాకిస్తాన్]] పై 5 వ వన్డే లో 148 పరుగులు సాధించి వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. అదే స.లో [[శ్రీలంక]] పై 183 పరుగులు చేసి నాటౌట్ గా నిల్చి తన రికార్డును తానే మెరుగుపర్చుకున్నాడు. ఇది భారత్ తరఫున వన్డేలో రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు.మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా టి20 మరియూ ప్రపంచకప్ 2011 లొ భారత్ ను విజయపధాన నిలిపినాడు.
==వన్డే క్రికెట్==
ధోని వన్డే క్రికెట్‌లో ఇప్పటి వరకు 238 మ్యాచ్‌లు ఆడి 52.88 సగటుతో 7774 పరుగులు సాధించాడు. అందులో 9 సెంచరీలు మరియు 51 అర్థసెంచరీలు కలవు. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 183(నాటౌట్). Currently he is captain in all formats.There are so many die-heart fans of dhoni especially in kurnool(GPREC-CIVIL2010).They treated him as a god and also the idol person in under pressure situations.
"https://te.wikipedia.org/wiki/మహేంద్రసింగ్_ధోని" నుండి వెలికితీశారు