నైపుణ్యం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''నైపుణ్యం''' లేదా '''టెక్నిక్''' అనగా ఏదోటి నేర్పుగా చేయగలిగిన సామర్థ్యం. ఇది ఒక [[సంగీత వాయిద్యం|సంగీత పరికరాన్ని]] వాయించగలగటం లేదా క్రీడ యొక్క ఒక రకమైన [[ఆటలు|ఆట]] ఆడగలగటం లేదా ఒక కార్క్‌స్క్రూ ఉపయోగించగలగటం వంటి సాధారణమైనవి ఏదోటీ చేయగలగటం. నైపుణ్యం పొందిన వారితో పోలిస్తే ఆ రంగంలో నైపుణ్యం లేని వారు ఏదైనా చేయాలని ప్రయత్నించినప్పుడు టెక్నిక్ లను సరిగా ఉపయోగించుకోలేక లక్ష్యాన్ని సాధించలేరు.
నైపుణ్యాల ఉదాహరణలు:
*విల్లు లేదా తుపాకీ నేర్పుగా వాడగల సామర్థ్యం
*ఏ ఇతర భాషనైనా మాట్లాడగల సామర్థ్యం
*చదవడం మరియు వ్రాయడం
[[వర్గం:నైపుణ్యాలు]]
|