అలిపిరి: కూర్పుల మధ్య తేడాలు

+ english word
పంక్తి 6:
 
==తిరుమలకు కాలి బాటలు==
[[Stairway to tirumala.jpg|thumb|right|భక్తులు అలిపిరి నుండి ఉన్న సోపానమార్గమున్న కొండ ఎక్కుతున్న దృశ్యం]
*ప్రాచీన కాలంలో అలిపిరి నుంచి సామాన్యప్రజలకు కొండ ఎక్కడానికి గుర్తుగా అలిపిరిలో మానవకృత బాట గుర్తులు ఏర్పాటు చేశారు, ఆ గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి. ఇక్కడ అలిపిరిలో పాదాల మంటపం కనిపిస్తుంది.
*పూర్వకాలంలో ఇంకో కాలిబాట మార్గం [[తిరుచానురు]] నుండి బయలు దేరి [[కపిలతీర్థం]] మెకాలి మిట్టకు చేరేవారనిపిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/అలిపిరి" నుండి వెలికితీశారు