రజస్వల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 1:
[[యుక్త వయసు]] వచ్చిన ఆడపిల్లలు మొట్టమొదటిగా బహిష్టు లేదా [[ఋతుస్రావం]] అవడాన్ని '''రజస్వల''' లేదా '''పుష్పవతి''' (Menarche) అవడము అంటారు. సాదారణముగా రజస్వల వయసు 9 నుంచి 12 సంవత్సరాలు. బహిస్టులు ప్రతినెలా 28 రోజులకు వస్తూ ఉంటాయి. ఇలా జరగడానికి [[ఈస్త్రోజన్]], [[ప్రొజిస్ట్రోన్]] అనే హార్మోనులు కారణం. ఇవి ఆడువారి హార్మోనులు, వీటివలనే [[అండాశయము]] నుండి అండము ప్రతినెలా విడుదల అవుతూ ఉంటుంది. బహిస్టులు 45 నండి 50 సంవత్సరముల వరకు అవుతూ ఉంటాయి. తరువాత ఆగిపోతాయి, దీన్నే మెనోపాజ్ sujan అంటారు.
 
 
"https://te.wikipedia.org/wiki/రజస్వల" నుండి వెలికితీశారు