ఉత్తర కొరియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 177:
<ref name="NK Leaders">{{cite web|url=http://www.bbc.com/news/world-asia-pacific-15258881|title=North Korea profile: Leaders|publisher=BBC|date=26 March 2014|accessdate=18 May 2014}}</ref><ref>{{cite web|url=http://www.bbc.co.uk/news/world-asia-16325390|title=North Korea: Kim Jong-un hailed 'supreme commander'|publisher=BBC|date=24 December 2011|accessdate=18 May 2014}}</ref> రెండవ కిం - సుంగ్ 1994 మరణించాడు) దేశానికి శాశ్వత అధ్యక్షుడుగా ఉన్నాడు. <ref name="hitchens07">{{Cite news|url=http://www.slate.com/id/2180464/|title=Why has the Bush administration lost interest in North Korea?|last=Hitchens|first=Christopher|date=24 December 2007|work=[[Slate (magazine)|Slate]]|accessdate=9 April 2010}}</ref> ఆయన నరణించిన తరువాత 2011లో కిమ్- జంగ్ ఇల్ " శాశ్వత జనరల్ సెక్రటరీగా ప్రకటించబడ్డాడు. <ref name="NK Leaders"/>ఉత్తర కొరియా ఏకసభా విధానం కలిగి ఉంది." సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ" రాజ్యాంగ ఉన్నతాధికారం మరియు చట్టం రూపొందించే అధికారం కలిగి ఉంది. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీలో 687 మంది సభ్యులు ప్రతి 5 సంవత్సారలకు ఒక సారి ఎన్నిక చేయబడుతుంటారు. ఉంటారు.
సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ అధ్యక్షుడు (1998 నుండి) దేశప్రతినిధిగా విదేశాలతో సంబంధాలను కలిగి ఉంటాడు. ప్రతినిధులు సంప్రదాయంగా అధ్యక్షుని, ఉపాద్యక్షుని, ప్రెసిడియం సభ్యులను ఎన్నుకుంటారు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ చట్టం రూపొందించడం, స్వదేశీ మరియు విదేశీ విధానాలను రూపొందించడం, మంత్రివర్గనిర్మాణం మరియు దేశ ఆర్ధిక ప్రణాళిక అనుమతించడం మొదలైన బాధ్యతలు నిర్వహిస్తుంది. {{Sfn|Country Study|2009|p=198}} ప్రతిపక్షరహితంగా సభ్యుల ఎన్నికతో సభరూపొందించబడుతుంది.{{Sfn|Country Study|2009|pp=197–198}}
ఉత్తర కొరియా ప్రీమియర్ పాక్- పొంగ్ - జు నాయకత్వంలోని మంత్రివర్గగానికి పాలనాధికారం ఉంటుంది. <ref>{{cite web|url=http://www.dailynk.com/english/read.php?cataId=nk01700&num=10516|title=Pak Opens Account with Conservative Aire|publisher=The Daily NK|date=23 April 2013|accessdate=18 May 2014}}</ref>
 
[[Executive power]] is vested in the [[Cabinet of North Korea]], which is headed by [[Premier of North Korea|Premier]] [[Pak Pong-ju]].
 
<ref>{{cite web|url=http://www.dailynk.com/english/read.php?cataId=nk01700&num=10516|title=Pak Opens Account with Conservative Aire|publisher=The Daily NK|date=23 April 2013|accessdate=18 May 2014}}</ref>
ప్రీమియర్ ప్రతినిధులు మరియు ప్రభుత్వం స్వతంత్రంగా వ్య్వహరిస్తాయి. ప్రభుత్వంలో రెండు వైస్ ప్రీమియర్లు, 30 మంది మంత్రులు, ఇద్దరు క్యాబినెట్ కమీషన్ చైర్మన్లు, క్యాబినెట్ చీఫ్ సెక్రెటరీ ఉంటారు. సెంట్రల్ బ్యాంక్ పీపుల్స్ ఆర్ం ఫోర్సెస్ నేషనల్ డిఫెంస్ న్యాయపరిధిలో ఉంటాయి. {{Sfn|Country Study|2009|p=200}}
 
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_కొరియా" నుండి వెలికితీశారు