పులికాట్ సరస్సు: కూర్పుల మధ్య తేడాలు

మరికొన్ని విశేషాలు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఆంధ్రప్రదేశ్]] లోని అతిపెద్ద సరస్సుల్లో '''పులికాట్ సరస్సు''' ఒకటి. ఇది ఉప్పునీటి సరస్సు. సముద్రపు నీరు, మంచి నీరు కలగలిసి ఉండటం వలన సముద్రపు నీరంత ఉప్పగా ఉండదు. దీని అసలు పేరు '''''ప్రళయ కావేరి'''''. అది పులికాటుగా మారింది. [[తమిళనాడు]], ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో దాదాపు 250 చ.కి.మీ. వైశాల్యంలో వ్యాపించి ఉంది. వర్షాకలంలోవర్షాకాలంలో ఇద్ఇది 460 చ.కి.మీ. వరకు పెరుగుతుంది. భారతదేశ కోరమాండల్ తీరములో [[చిల్కా సరస్సు]] తర్వాత రెండవ అతిపెద్ద లగూన్. [[శ్రీహరికోట]] ద్వీపము పులికాట్ సరస్సును బంగాళా ఖాతము నుండి వేరు చేస్తున్నది. పులికాట్ సరస్సు యొక్క దక్షిణపు ఒడ్డున తమిళనాడు రాష్ట్రములోని [[తిరువళ్ళువర్ జిల్లా]]లో [[పులికాట్ పట్టణం]] ఉన్నది.
 
పులికాట్ సరస్సు 60 కిలోమీటర్ల పొడవు మరియు ప్రదేశాన్ని బట్టి 0.2 నుండి 17.5 కిలోమీటర్ల వెడల్పు ఉన్నది.
 
[[నెల్లూరు]] జిల్లాలో [[శ్రీ కాళహస్తి]]కి 27 కి.మీ. దూరంలో ఉన్న ఈ చెరువు ఎన్నో జాతుల పక్షులకు, ప్రకృతి సంపదకు నిలయం.
"https://te.wikipedia.org/wiki/పులికాట్_సరస్సు" నుండి వెలికితీశారు