ఉత్తర కొరియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 117:
===కొరియన్ యుద్ధం (1950–53)===
[[File:Koreans from Hamhung identify the bodies of some 300 political prisoners who were killed by the North Korean Army by being forced into caves which were subsequently sealed off so that they died of suffocation HD-SN-99-03167.jpg|thumb|Civilians killed by North Korean forces near [[Hamhung]], October 1950]]
1950 జూన్ 25న ఉత్తర కొరియా సైన్యం దైక్షిణ కొరియా మీద దండెత్తి వేగవంతంగా అత్యధిక భూభాగం ఆక్రమించింది. యునైటెడ్ స్టేట్స్ నాయకత్వంలో యునైటెడ్ నేషంస్ కమాండ్ ఫోర్స్ కలుగజేసుకుని దక్షిణ కొరియాను రక్షించడానికి సహకరించి దురితగతిలో ఉత్తర కొరియాలో ప్రవేశించింది. వారు చైనా సరిహద్దును సమీపించగానే చైనా సైన్యం ఉత్తర కొరియాకు సాహాయగా కలిసాయి. యుద్ధపరిస్థితిలో తిరిగి మార్పు సంభవించింది. 1953 జూలై 27న కొరియన్ యుద్ధవిరమణ ఒప్పందంతో యుద్ధం ముగింపుకు వచ్చింది. తరువాత ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియా మద్య సరిహద్దులు పునరుద్ధరించబడ్డాయి. యుద్ధంలో 1 మిలియన్ కంటే అధికంగా పౌరులు మరియు సైనికులు మరణించారు. యుద్ధఫలితంగా కొరియాలోని భవనాలు గణనీయంగా ధ్వంశంధ్వంసం అయ్యాయి. <ref>{{cite book| last = Cumings| first = Bruce| authorlink = Bruce Cumings| title = Korea's Place in the Sun: A Modern History| publisher = WW Norton & Company| year = 1997| isbn = 0-393-31681-5| pages=297–298}}</ref><ref>{{cite book| last = Jager| first = Sheila Miyoshi| title = Brothers at War – The Unending Conflict in Korea| year = 2013| publisher = Profile Books| location = London| isbn = 978-1-84668-067-0| pages = 237–242}}</ref>
అంతర్యుద్ధం ప్రభావం కొంత ఉన్నప్పటికీ ఉత్తర దక్షిణ ప్రాంతాల మద్య సాగిన యుద్ధం మరింత విధ్వంశం చేసింది. <ref name="AMH">{{Cite book| chapter = The Korean War, 1950–1953 | url = http://www.history.army.mil/books/AMH-V2/AMH%20V2/ | chapterurl = http://www.history.army.mil/books/AMH-V2/AMH%20V2/chapter8.htm | title = American Military History, Volume 2 | year = 2005 | accessdate = 20 August 2007 | publisher = [[United States Army Center of Military History]]| editor = Richard W. Stewart | id = CMH Pub 30-22}}</ref> అత్యంత సురక్షితంగా పర్యవేక్షించ బడుతున్న సైనిక రహిత భూభాగం ద్వీపకల్పాన్ని రెండు భాగాలుగా విభజిస్తూ ఉంది. ఉత్తర కొరియా వ్యతిరేకత మరియు సోవియట్ యూనియన్ వ్యతిరేకత దక్షిణ కొరియాలో నిలిచి ఉంది. యూద్ధం జరిగిన నాటి నుండి యునైటెడ్ స్టేట్స్ సైన్యం కొరియాలో నిలిపి ఉంచబడి ఉంది.
<ref>{{Cite book|author = Abt, Felix | title=A Capitalist in North Korea: My Seven Years in the Hermit Kingdom| publisher = Tuttle Publishing| year = 2014 | pages = 125–126 | isbn = 9780804844390 }}</ref>
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_కొరియా" నుండి వెలికితీశారు