ఉత్తర కొరియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 216:
ఉత్తర కొరియా ఇతర కమ్యూనిస్ట్ దేశాలతో మాత్రమే దౌత్యసంబంధాలను కలిగి ఉంది. 1960 - 1970 నుండి ఉత్తర కొరియా స్వతంత్ర విదేశీవిధానం అనుసరించి అభివృద్ధి చెందుతున్న దేశాలతో దౌత్యసంబంధాలు ఏర్పరచుకుని " అలీన ఉద్యమం " లో భాగస్వామ్యం వహించింది. 1980 చివర మరియు 1990 ఆరంభంలో సోవియట్ యూనియన్ పతనం తరువాత ఉత్తర కొరియా విదేశీవిధానం సంక్షోభానికి గురైంది. తరువాత సంభవించిన ఆర్ధిక సంక్షోభం కారణంగా ఉత్తర కొరియా 30 % దైత్యకార్యాలయాలను మూసివేసింది. అదే సమయంలో ఫ్రీ మార్కెట్ కలిగిన అభివృద్ధిచెందిన దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించింది..<ref name="DPRK Diplomatic Relations">{{cite web|url=http://www.ncnk.org/resources/briefing-papers/all-briefing-papers/dprk-diplomatic-relations|title=DPRK Diplomatic Relations|accessdate=20 May 2014|year=2012 |publisher=The National Committee on North Korea}}</ref> ఉత్తరకొరియా ఒంటరితనం కారణంగా ఇది " హెర్మిట్ కింగ్డం " (జోసెర్ రాజవంశం ఆచారం) అనిపిలువబడుతుంది. <ref name="alja_NKorLankov">{{cite web| title = N Korea: Tuning into the 'hermit kingdom'| last = Lankov | first = Andrei| work = [[Al Jazeera]]| date = June 10, 2015| accessdate = February 20, 2015| url = http://www.aljazeera.com/indepth/opinion/2014/05/north-korea-media-control-201452853742460657.html}}</ref>{{As of|2012}}, ఉత్తర కొరియా 162 దేశాలతో దౌత్యసంబంధాలను మరియు 42 దేశాలతో దౌత్యకార్యాలయాలు కలిగి ఉంది.
<ref name="DPRK Diplomatic Relations"/> ఉత్తర కొరియా ఆగ్నేయాసియా లోని సోషలిస్ట్ దేశాలైన వియత్నాం, లావోస్ మరియు కంబోడియాలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది.<ref>{{cite web|url=http://www1.korea-np.co.jp/pk/165th_issue/2001072510.htm |title=Kim Yong Nam Visits 3 ASEAN Nations To Strengthen Traditional Ties |accessdate=1 August 2007 |year=2001 |work=The People's Korea}}</ref> ఉత్తర కొరియాలోని అత్యధిక దౌత్యకార్యాలయాలు బీజింగ్‌లో ఉన్నాయి.
<ref>{{cite web |url=http://app.yonhapnews.co.kr/YNA/Basic/article/search/YIBW_showSearchArticle.aspx?searchpart=article&searchtext=%E5%8C%97%20%EC%88%98%EA%B5%90%EA%B5%AD%20%EC%83%81%EC%A3%BC%EA%B3%B5%EA%B4%80&contents_id=AKR20090302193700083 |title=北 수교국 상주공관, 평양보다 베이징에 많아 |accessdate=13 December 2010 |date=2 March 2009 |work=[[Yonhap News]]}}</ref> కొరియన్ " డిమిలిటరైజ్డ్ జోన్ " ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రక్షణవలయం ఉన్న ప్రాంతంగా గుర్తించబడుతుంది.
 
The [[Korean Demilitarized Zone]] with South Korea is the most heavily fortified border in the world.
 
<ref name=border>{{Cite news|url=http://edition.cnn.com/2004/WORLD/asiapcf/06/03/koreas.agree/index.html|title= Koreas agree to military hotline&nbsp;– Jun 4, 2004|publisher=Edition.cnn.com|date=4 June 2004|accessdate=18 February 2010}}</ref>
 
[[File:501 cows sent to North Korea.jpg|thumb|upright|An aid convoy entering North Korea through the [[Korean Demilitarized Zone|Demilitarized Zone]]]]
రెండు కొరియాదేశాల మద్య ఉద్రిక్తలను తగ్గించడానికి " నార్త్ కొరియన్ న్యూక్లియర్ వెపంస్ ప్రోగ్రాం " , ది సిక్స్ పార్టీ టాక్స్ " ఏర్పాటుచేయబడ్డాయి.
 
As a result of the [[North Korean nuclear weapons program]], the [[six-party talks]] were established to find a peaceful solution to the growing tension between the two Korean governments, Russia, China, Japan, and the United States. North Korea was previously designated a [[State Sponsors of Terrorism|state sponsor of terrorism]]
 
<ref>{{cite web| url=http://www.state.gov/s/ct/rls/crt/2007/103711.htm | archiveurl=https://web.archive.org/web/20100220062057/http://www.state.gov/s/ct/rls/crt/2007/103711.htm | archivedate=2010-02-20 | title=Country Reports on Terrorism: Chapter 3 – State Sponsors of Terrorism Overview | author=Office of the Coordinator for Counterterrorism | accessdate=26 June 2008}}</ref>
2008 అక్టోబర్ 11 న ఉత్తర కొరియా అణుబాంబు తయారీ సంబంధిత వ్యవహారాలలో ఇరుదేశాల మద్య అంగీకారం కుదిరిన తరువాత యునైటెడ్ స్టేట్స్ " తీవ్రవాదానికి సహకారం అందిస్తున్న దేశాల జాబితా " నుండి ఉత్తర కొరియా తొలగించబడింది. <ref>{{Cite news| url = http://edition.cnn.com/2008/WORLD/asiapcf/10/11/us.north.korea/index.html | title = U.S. takes North Korea off terror list | publisher = CNN | date = 11 October 2008 | accessdate = 11 October 2008}}</ref> ఉత్తర కొరియా [[జపాన్]] పౌరులను కిడ్నాప్ చేసింది. <ref>{{Cite news|url=http://news.bbc.co.uk/2/hi/asia-pacific/5074234.stm |title=N Korea to face Japan sanctions |accessdate=26 June 2008 | date=13 June 2006 | work=BBC News}}</ref>
 
because of its alleged involvement in the 1983 [[Rangoon bombing]] and the [[Korean Air Flight 858|1987 bombing of a South Korean airliner]].
 
<ref>{{Cite news|url=http://www.washingtonpost.com/wp-srv/world/countries/korea.html |title=Country Guide|accessdate=26 June 2008|work=The Washington Post}}</ref>
 
On 11 October 2008, the United States removed North Korea from its list of states that sponsor terrorism after Pyongyang agreed to cooperate on issues related to its nuclear program.
 
<ref>{{Cite news| url = http://edition.cnn.com/2008/WORLD/asiapcf/10/11/us.north.korea/index.html | title = U.S. takes North Korea off terror list | publisher = CNN | date = 11 October 2008 | accessdate = 11 October 2008}}</ref>
 
[[North Korean abductions of Japanese citizens|The kidnapping of at least 13 Japanese citizens]] by North Korean agents in the 1970s and the 1980s was another major issue in the country's foreign policy.
 
<ref>{{Cite news|url=http://news.bbc.co.uk/2/hi/asia-pacific/5074234.stm |title=N Korea to face Japan sanctions |accessdate=26 June 2008 | date=13 June 2006 | work=BBC News}}</ref>
 
==కొరియా తిరిగి సమైఖ్యం==
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_కొరియా" నుండి వెలికితీశారు