పెద ఉప్పలం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (2), స్త్రీలు → స్త్రీల సంఖ్య (2) using AWB
పంక్తి 97:
 
పూర్వం త్రేతాయుగంలో [[బలి చక్రవర్తి]] ప్రజారంజకంగా పరిపాలించేవాడు. బలిచక్రవర్తి జైత్రయాత్రలో భాగంగా వివిధ ప్రదేశాల్లో దైవ ప్రతిష్ఠలు, యజ్ఞ యాగాదులు నిర్వహించాడు. అతడు ఈ ప్రాంతంలో బ్రహ్మయజ్ఞం చేసి, లింగ రూపుడైన మహాశివుని పెద్ద ఉప్పలంలోను, నర్సీపట్నం దగ్గర గల [[బలిఘట్టం]]లో వేదోక్తంగా ప్రతిష్ఠ చేశాడని ఐతిహస్యం. బ్రహ్మయజ్ఞం చేసిన ఈశ్వర లింగం కావున ఈ మహాశివుడు బ్రహ్మలింగేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు.
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 3,999 - పురుషుల సంఖ్య 1,945 - స్త్రీల సంఖ్య 2,054 - గృహాల సంఖ్య 969
;
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పెద_ఉప్పలం" నుండి వెలికితీశారు