వీరఘట్టం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
== మరియ గిరి ==
వీరఘట్టం దగ్గరిలో వెంకమ్మపేట సమీపములో వెలసియున్న ఈ మరియ కొండ [[క్రిస్టియన్]] లకు పవిత్రమైనది. ఈ గిరి పై మరియ మాత వెలసియున్నది. ప్రతి ఏటా [[జనవరి]] 30 తేదీన ఈ కొండపై మరియమాత ఉత్సవాలు జరుగుతాయి. మాతృత్వము ఈ సృస్టిలో గొప్పది , తీయనిది, ఇదొక మధురానుభవము. లోకకల్యాణముకోసం మానవ రూపములో భగవంతుడు మరియ మాతను తన తల్లిగా ఎన్నుకోవడము ఆమె జీవితము లో గొప్ప వరము. పునీత అగస్తీను వారన్నట్లు మరియ మాత బాలయేసును శిష్యునిగా హృదయాన మొదట కన్నది, తరువాతనే గర్భాన కన్నది, అందుకే ఆమె జీవితము పునీతమైనది. దైవాన్నే తన గర్భాన్న నవమాసాలు మోసి రక్షకుడిని లోకానికి అందించినది. లోకకల్యానములోకకళ్యాణము కోసము ఒక సమిధిగా మారి తన జీవితాన్ని దైవానికర్పించిన గొప్ప భక్తురాలు. మరియ గిరి స్థాపించి 30 ఏళ్లు అయినప్పటికీ ఈ ఉత్సవాలు మాత్రము 15 సంవత్సరాలనుండి జరుపుకుంటున్నారు. ఈ ఉత్సవాలకు 1993 నవంబరు 4 న ఒక కతోలిక పీఠం ఏర్పడి తద్వారా క్రైస్తవులంతా ఈ పండగను జరుపుకుంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరము, విశాఖపట్నము, ఒడిషా రాస్త్రములోని- రాయగడ, గంజాం జిల్లాల నుంచి క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొంటారు.
 
==మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/వీరఘట్టం" నుండి వెలికితీశారు