ఉత్తర కొరియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 83:
== పేరువెనుక చరిత్ర ==
కొరియా అనేపేరుకు మూలం " గొర్యో " . దీనికి మూలం గొగుర్యో రాజ్యం. ఈ రాజ్యాన్ని మొదటిసారిగా సందర్శించిన పర్షియన్ వ్యాపారులు ఈ ప్రాంతాన్ని " కొర్యో " అని పిలిచారు. అది క్రమంగా కొరియాగా మారింది.<ref>{{citation | last = Yunn | first = Seung-Yong | year = 1996 | title = Religious culture of Korea | chapter = Muslims earlier contact with Korea | publisher = Hollym International | page = 99}}</ref> గొగుర్యో ను అధికంగా కొర్యో అని పిలిచేవారు.గొగుర్యో 5వ శతాబ్ధం నుండి తన పేరును కొర్యోగా మార్చుకుంది.
.<ref name="UDN">{{cite web|url=http://city.udn.com/54543/2933925|script-title=zh:Korea原名Corea? 美國改的名|publisher=[[United Daily News]]|date=5 July 2008|access-date=28 March 2014|language=zh}}</ref> ఆధునిక కొరియా అనే మాట 17వ శతాబ్ధం నుండి వాడుకలోకి వచ్చింది. డచ్ ఈస్టిండియా కంపెనీకి చెందిన హెండ్రిక్ హమెల్ యాత్రాపుస్తకంలో ఈ ప్రాంతాన్ని కొరియాగా పేరుకున్నాడు.<ref name="UDN"/>1392 లో గొర్యో పతనం తరువాత ఈ ప్రాంతానికి జొసెయోన్ (చొసన్) అధికారనామం అయింది. అయినప్పటికీ అంతర్జాతీయంగా ఈ పేరుకు అంగీకారం లభించలేదు. కొత్త అధికారనామానికి పురాతన దేశం గొజొసెయోన్ మూలం. 1897 లో జొసెయోన్ రాజవంశం జొసెయోన్ పేరును మార్చి దీహన్ జెగుక్‌ను నిర్ణయించింది. దీహాన్ అంటే గొప్ప హన్ అని అర్ధం. ఇది సంహన్ (మూడు హన్లు) అని అర్ధం. అయినప్పటికీ దేశవ్యాప్తంగా కొరియన్లు తమదేశాన్ని జొసెయోన్ అనే పిలిచారు. అందుకని అది ఎక్కువ రోజులు అధికారనామంగా నిలబడలేదు. కొరియా జపాన్ పాలనలో ఉన్నసమయంలో హన్ మరియు జొసెయొన్ పేర్లు రెండూ వాడుకలో ఉన్నాయి.
 
After Goryeo fell in 1392, ''Joseon'' or ''Chosun'' became the official name for the entire territory, though it was not universally accepted. The new official name has its origin in the ancient country of [[Gojoseon]] (Old Joseon). In 1897, the [[Joseon dynasty]] changed the official name of the country from ''Joseon'' to ''Daehan Jeguk'' ([[Korean Empire]]). The name ''Daehan'', which means "great Han" literally, derives from [[Samhan]] (Three Hans). However, the name ''Joseon'' was still widely used by Koreans to refer to their country, though it was no longer the official name. Under [[Korea under Japanese rule|Japanese rule]], the names ''Han'' and ''Joseon'' coexisted.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_కొరియా" నుండి వెలికితీశారు