డిసెంబర్ 12: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
== జననాలు ==
* [[1890]]: [[కె.వి.రంగారెడ్డి]], స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు. (జ.1970).
* [[1905]]: [[ముల్క్ రాజ్ ఆనంద్]], ఒక భారతీయ ఆంగ్ల రచయిత. (మ.2004).
* [[1925]]: [[కానేటి మోహనరావు]], కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు మరియు భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2014).
* [[1931]]: [[షావుకారు జానకి]], తెలుగు సినీ కథానాయిక, 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మళయాళం సినిమాలోను నటించింది.
* [[1935]]: [[వి.రామారావు]], సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నర్. (మ.2016)
* [[1936]]: [[బి. ఆర్. చలపతిరావు]], ఆకాశవాణి డైరక్టరేట్ లో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ప్రముఖుడు.
* [[1945]]: [[నూతన్ ప్రసాద్]], "నూటొక్క జిల్లాల అందగాడిని" అనే మాటతో ప్రసిద్ధి చెందిన, తెలుగు సినిమా రంగములోని హాస్య నటుడు మరియు ప్రతినాయకుడు. (మ.2011).
* [[1950]]: [[రజినీకాంత్]], భారత దేశంలో ప్రముఖ, ప్రజాదరణ కలిగిన నటుడు.
* [[1981]]: [[భారతయువరాజ్ క్రికెట్ జట్టుసింగ్]] క్రీడాకారుడు, [[యువరాజ్భారత సింగ్క్రికెట్ జట్టు]] క్రీడాకారుడు.
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_12" నుండి వెలికితీశారు