ధూమరేఖ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
వేదమరీచి వివాహ వార్త విని రగిలిపోతున్న శిశునాగుడితో వంకజాబిల్లి మీ పగ నేను సాధించిపెడతానంటుంది. అన్నంత పనీ చేస్తుంది కూడా. మగధతో యుద్ధం చేస్తే గెలవలేని చిన్న రాజ్యమైన కాశీరాజ్యపు రాజు శిశునాగుడు మగధకు రాజయ్యేలా చేస్తుంది. చుట్టరికం ఆధారంగా శిశునాగుడు, చంద్రమతీ దేవి, వంకజాబిల్లి మగధలో అడుగుపెడతారు. అలా అడుగుపెట్టడానికి కావలసిన పరిస్థితులు కల్పించ బడతాయి. అందుకు పరాశర శాస్త్రి కొంత ఉపయోగపడితే, కాశీరాజుని ఆవహించిన జయద్రథుడు – అతనికి కావల్సిందీ అదే కనుక – మరికొంత ఉపయోగపడతాడు. వేదమరీచిని హత్య చేసి, ఆ నేరం అజాతశత్రువుపై మోపి అతన్నీ హత్య చేసి, మగధ ప్రజల దృష్టిలో అతన్ని నేరస్తుడిని చేసి, శిశునాగుడు మగధకి రాజవుతాడు. అదీ నవలకి ముగింపు. అయితే ధర్మానికి, దేశానికి ఏమయిందనీ, జయద్రథుడి పగ సాగిందా? అన్న ప్రశ్నలు తర్వాతి నవలకు మిగిలిపోతాయి.<ref name="పుస్తకం.నెట్లో ధూమరేఖ గురించి">{{cite web|last1=టి.|first1=శ్రీవల్లీ రాధిక|title=ధూమరేఖ - కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ|url=http://pustakam.net/?p=16544|website=పుస్తకం.నెట్|publisher=సౌమ్య, పూర్ణిమ|accessdate=30 March 2016|language=తెలుగు}}</ref>
== పాత్రలు ==
 
* '''శిశునాగుడు''': శిశునాగుడికి జన్మగతంగా వచ్చిన సంస్కారంలోనే ఒక అధర్మం ఉంటుంది.
==ఇవి కూడా చూడండి==
* [[విశ్వనాధ సత్యనారాయణ]]
"https://te.wikipedia.org/wiki/ధూమరేఖ" నుండి వెలికితీశారు