ధూమరేఖ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
== పాత్రలు ==
* '''శిశునాగుడు''': శిశునాగుడికి జన్మగతంగా వచ్చిన సంస్కారంలోనే ఒక అధర్మం ఉంటుంది. తన అన్నగారి కుమార్తె అయిన వేదమరీచినితో యవ్వనంలో సంబంధం ఏర్పరుచుకోవడం. ఆపైన ఆమె రాజ్యం చేయడానికి వెళ్ళిపోవడం తర్వాత బాధలో శ్మశానంలోని పిశాచరూపుడైన వాణ్ణి గురువుగా స్వీకరించడం. అతను భస్మమైపోయిన జయద్రథుని ధూమాన్ని పీల్చి పూర్తిగా అధర్మపరుడు, పిశాచావేశ నిష్టుడు కావడం జరుగుతుంది.
 
==ఇవి కూడా చూడండి==
* [[విశ్వనాధ సత్యనారాయణ]]
"https://te.wikipedia.org/wiki/ధూమరేఖ" నుండి వెలికితీశారు