యార్లగడ్డ నాయుడమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ వైద్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
యార్లగడ్డ నాయుడమ్మ ప్రఖ్యాతి గాంచిన శిశు వైద్యుడు.ప్రకాశం జిల్లా,[[కారంచేడు]] గ్రామములో జన్మించాడు. గుంటూరు వైద్యశాలలో పనిచేస్తునాడు. అతి కష్టమైన శస్త్ర చికిత్సలు చేయుటలో నిష్ణాతుడు. జన్మతోనే వివిధ రీతులలో అతుక్కుని పుట్టిన మూడు కవలల జంటలను విజయవంతముగా శస్త్ర చికిత్స చేసి వేరు చేశాడు<ref>{{cite web|url=http://www.healthlibrary.com/news/2005/2-8-oct05/news34.html|title=Siamese surgery not costly}}</ref><ref>{{cite web|url=http://www.twinstuff.invisionzone.com/wiki/index.php/Conjoined_Twins_1980s|title=Conjoined Twins - 1990-1994}}</ref><ref>{{cite web|url=http://www.anglow.net/review.php?id_s=5&id_r=61&back=archive|title=A worldwide fund raising campaign to save Indian conjoined twins.}}</ref>. 2016లో వైద్యరంగంలో ఆయన చేసిన సేవలకుగాను పద్మశ్రీ పురస్కారం లభించింది.
 
==చదువు==
పంక్తి 15:
* రోటరీ వృత్తి నిష్ణాత పురస్కారము - 2006<ref>{{cite web|url=http://www.hindu.com/2006/06/24/stories/2006062421170300.htm | title=Rotary Club awards - 2006}}</ref>
* ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము - గౌరవ డాక్టరేట్ పురస్కారము - 2008
* పద్మశ్రీ పురస్కారం - భారత ప్రభుత్వం - 2016
 
==ఉపన్యాసములు==
"https://te.wikipedia.org/wiki/యార్లగడ్డ_నాయుడమ్మ" నుండి వెలికితీశారు