హైడ్రోక్లోరిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 92:
:Fe<sub>2</sub>O<sub>3</sub> + 6 HCl → 2 FeCl<sub>3</sub> + 3 H<sub>2</sub>O (ఫెర్రస్/ఐరన్(III) క్లోరైడ్ ను మాగ్నటైట్ (magnetite)నుండి)
ఫెర్రస్ (III)క్లోరైడ్ మరియు పాలి అల్యూమినియం క్లోరైడ్‌లను కాలుష్య జలం మరియు త్రాగు నీరును శుద్ధీకరణ ప్రక్రియలో సమాక్షేపణం(flocculation)మరియు ఘనీభవనం/సంసంజనం(coagulation)కారకాలుగా ఉపయోగిస్తారు.
 
అదే విధంగా రహాదారులు/రోడ్ల నిర్మాణంలో వాడు [[కాల్సియం క్లోరైడ్]] ను,ఎలక్ట్రో ప్లేటింగు/విద్యుత్తు లోహ మలాం లో వాడు [[నికెల్(II)క్లోరైడ్]] మరియు గాల్వ నైజింగ్(ఇనుము/ఉక్కు లోహ ఉపరి తలం పై జింకు పూత)లలో వాడు [[జింకు క్లోరైడ్]] ను హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉపయోగించి ఉత్పత్తి చేయుదురు.
 
==మూలాలు/ఆధారాలు==