హైడ్రోక్లోరిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 100:
ఆహారసంబందిత,ఔషధ సంబంధిత,మరియు త్రాగు నీటి పరిశ్రమలలో వాడు నీటి phని నియంత్రణలో ఉంచుటకు అత్యంత అధిక మట్టంలో శుద్ధమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు.వ్యర్దజలాల చికిత్స,ఈతకొలనుల నీటి pHని యంత్రణ వంటి సాధారణ పారిశ్రామిక అవసరాలకు టెక్నికల్లి క్వాలిటి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగించడం పరిపాటి.
===అయాన్ ఎక్చెంజరుల రిజనరేసన్===
అత్యంత నాణ్యతకల్గిన హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని అయాన్ ఎక్చెంజరు రేసిన్స్‌ను పునరుజ్జీవనం/రిజనరేసన్ చేయుటకు ఉపయోగిస్తారు. జల ద్రావనాలలోని సోడియం (Na<sup>+</sup> ),కాల్సియం(Ca<sup>2+</sup> )అయాను లను తొలగించి,నీటి కటినత్వాన్నితగ్గించుటకు కేటాయాన్ ఎక్చెంజరులను ఉపయోగిస్తారు.హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఈ కేటాయాన్ రెసిన్ లో సోడియం అయాన్ ను తొలగించి H<small>+</small> అయాన్ ను,కాల్సియం అయాన్ ను తొలగించి2 H<sup>+</sup> అయాను ప్రవేశ పెట్టును.
 
==మూలాలు/ఆధారాలు==