హైడ్రోక్లోరిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 102:
అత్యంత నాణ్యతకల్గిన హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని అయాన్ ఎక్చెంజరు రేసిన్స్‌ను పునరుజ్జీవనం/రిజనరేసన్ చేయుటకు ఉపయోగిస్తారు. జల ద్రావనాలలోని సోడియం (Na<sup>+</sup> ),కాల్సియం(Ca<sup>2+</sup> )అయాను లను తొలగించి,నీటి కటినత్వాన్నితగ్గించుటకు కేటాయాన్ ఎక్చెంజరులను ఉపయోగిస్తారు.హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఈ కేటాయాన్ రెసిన్ లో సోడియం అయాన్ ను తొలగించి H<small>+</small> అయాన్ ను,కాల్సియం అయాన్ ను తొలగించి2 H<sup>+</sup> అయాను ప్రవేశ పెట్టును.
==ఇతర ఉపయోగాలు==
హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఇంకా తోలుశుద్ధీకరణ, సాధారణ ఉప్పును శుద్ధీకరణ, గృహ వస్తు శుద్దికరణ ద్రావణ తయారి వంటి వంటి పలు చిన్న తరహాపరిశ్రమలలో, భవన నిర్మాణంలోకూడా విసృతంగా ఉపయోగిస్తున్నారు.కాల్సియం కార్బోనేట్ ను తొలగించుటకు ,హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు,ఉదాహరణకు, కండెన్సరులు,బాయిలరు గొట్టాలు,మరియు ఇతర రసాయన చర్య ఉపకరణాలలో ఏర్పడిన కాల్సియం ,లవణాల పోలుసులను(scale)తొలగించుటకు(de-scaling)హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు.అలాగే ఇటుక నిర్మాణంలోని గచ్చును( తొలగించుటకు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని వాడెదరు.
 
==మూలాలు/ఆధారాలు==