యుఁఆన్ చ్వాంగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
== జీవితచరిత్ర మరియు ఆత్మకథ ==
రాజుగారి కోరిక మేరకు క్రీ.శ. 646 సంవత్సరంలో యుఁఆన్‌ చ్వాంగ్‌ తన గ్రంథం ''Great Tang Records on the Western Regions'' (大唐西域記) ను పూర్తిచేశాడు. ఇది మధ్యయుగంలోని ఆసియా మరియు భారతదేశపు విశేషాలను తెలియజేసే ప్రధాన వనరు.<ref>Deeg, Max (2007). [https://web.archive.org/web/20140418141001/http://kanji.zinbun.kyoto-u.ac.jp/~wittern/data/nw-fs/fs-deeg.pdf „Has Xuanzang really been in Mathurā? : Interpretatio Sinica or Interpretatio Occidentalia&nbsp;— How to Critically Read the Records of the Chinese Pilgrim.“] - In: 東アジアの宗教と文化 : 西脇常記教授退休記念論集 = Essays on East Asian religion and culture: Festschrift in honour of Nishiwaki Tsuneki on the occasion of his 65th birthday / クリスティアン・ウィッテルン, 石立善編集 = ed. by Christian Wittern und Shi Lishan. - 京都 [Kyōto] : 西脇常記教授退休記念論集編集委員會 ; 京都大���人文科學研究所 ; Christian Wittern, 2007, pp. 35 - 73. See p. 35</ref> దీనిని 1857లో స్టానిస్లాస్ జూలియన్ (Stanislas Julien) [[ఫ్రెంచి భాష]] లోనికి అనువదించాడు. ఇతని జీవితచరిత్రను బౌద్ధ భిక్షువు హూలీ (Huili; 慧立) రచించాడు. ఈ రెండు పుస్తకాల్ని సామ్యూల్ బీల్ (Samuel Beal) (1825-1889) ఆంగ్ల భాషలోని 1884 మరియు 1911 లలో అనువదించగా; అతని మరణానంతరం 1905 లో అవి ముద్రించబడ్డాయి.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/యుఁఆన్_చ్వాంగ్" నుండి వెలికితీశారు