హైడ్రోక్లోరిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
 
==చరిత్ర==
13 వ శతాబ్దికి చెందిన రసవేత్త /రసాయన శాస్త్రవేత్త సుడో గెబెర్(Pseudo-Geber)లో ఆక్వా రెజియా( [[నైట్రిక్ ఆమ్లం]] మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లాలను మిశ్రమం)ను నైట్రిక్ ఆమ్లంలో సాల్ [[అమ్మోనియా]] ను కరిగించి తయారు చేసినట్లుగా రాసాడు<ref>{{Cite book |first=Hugo |last=Bauer |title=A history of chemistry |publisher=BiblioBazaar, LLC |year=2009 |url=http://books.google.com/?id=8-w-izdgp4IC&lpg=PA30 |isbn=978-1-103-35786-4 |pages=31}}</ref><ref name=Karpenko01>{{Cite journal |author1=Karpenko, V. |author2=Norris, J.A. |title=Vitriol in the history of chemistry |year=2001 |journal=Chem. Listy |volume=96 |pages=997 |url=http://www.chemicke-listy.cz/docs/full/2002_12_05.pdf}}</ref><ref name="ceh">{{Cite book |title=Chemicals Economics Handbook |chapter=Hydrochloric Acid |publisher=[[SRI International]] |year=2001 |pages=733.4000A–733.3003F}}</ref><ref>{{Cite journal |doi=10.1124/mi.8.3.1 |last=Norton |first=S |title=A Brief History of Potable Gold |journal=Molecular Interventions |volume=8 |issue=3 |year=2008 |pages=120–3 |url=http://molinterv.aspetjournals.org/content/8/3/120.full.pdf+html |pmid=18693188}}</ref><ref>{{Cite journal |last=Thompson |first=C.J.S. |title=Alchemy and Alchemists |edition=Reprint of the edition published by George G. Harrap and Co., London, 1932 |pages=61, 18 |publisher=Dover Publications, Inc., Mineola, NY |year=2002}}</ref> Other references suggest that the first mention of aqua regia is in [[Byzantine]] manuscripts dating to the end of the 13th century.<ref name="Forbes1970"/><ref>{{Cite book |last=Myers |first=R.L. |title=The 100 most important chemical compounds: a reference guide |url=http://books.google.com/?id=a4DuGVwyN6cC&lpg=PA141&dq=geber%20hydrochloric%20acid&pg=PA141#v=onepage&q=geber%20hydrochloric%20acid |publisher=Greenwood Publishing Group |year=2007 |isbn=978-0-313-33758-1 |pages=141}}</ref><ref>{{Cite book |last=Datta |first=N.C. |title=The story of chemistry |url=http://books.google.com/?id=IIZkAvdFJhMC&lpg=PA40&dq=geber%20hydrochloric%20acid&pg=PA40#v=onepage&q=geber%20hydrochloric%20acid |publisher=Universities Press |year=2005 |isbn=978-81-7371-530-3 |pages=40}}</ref><ref>{{Cite book |page=387 |url=http://books.google.com/?id=RXEhAAAAYAAJ&pg=RA1-PA387 |title=The elements of materia medica and therapeutics, Volume 1 |last=Pereira |first=Jonathan |publisher=Longman, Brown, Green, and Longmans |year=1854}}</ref>
13 వ శతాబ్దికి చెందిన రసవేత్త /రసాయన శాస్త్రవేత్త సుడో గెబెర్(Pseudo-Geber)లో ఆక్వా రెజియా( [[నైట్రిక్ ఆమ్లం]] మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లాలను మిశ్రమం)ను నైట్రిక్ ఆమ్లంలో సాల్ [[అమ్మోనియా]] ను కరిగించి తయారు చేసినట్లుగా రాసాడు .అలాగే మరొక ఉదంతంలో 13వ శతాబ్ది చివర కాలానికి చెందిన బైజంటైన్ (Byzantine) మూలవ్రాత ప్రతిలో ఆక్వా రెజియా ను గురించి ఉటంకించారు.విడిగా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్నిగురించి 16వ శతాబ్దిలో లిబవియుస్(Libavius)చెప్పినట్లుగా తెలుస్తున్నది. ఇతను లవణాన్ని మట్టి మూసలో వేడిచేసి తయారుచేసినట్టుగా తెలుస్తున్నది.మరికొందరు ఇతిహాస కారులు 15 వ శతాబ్దిలోనే జర్మన్ బెనెడిక్టిన్ మాంక్బాసిల్వాలెంటిన్ కనుగొన్నట్లు భావిస్తున్నారు/ అభిప్రాయ పాడుచున్నారు.ఆయన సాధారణ ఉప్పును మరియు గ్రీన్ విట్రియోలను వేడి చెయ్యడం ద్వారా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్నితయారు చేసాడు.
 
17వ శతాబ్దిలో [[జర్మనీ]] కి చెందిన జోహన్ రుడోల్ఫ్ గ్లాబెర్(Johann Rudolf Glauber )అను శాస్త్రవేత్త మాన్ హెమ్ విధానంలో (Mannheim process)సోడియం సల్ఫేట్‌ను ఉత్పత్తిచేయుటకు సోడియం క్లోరైడ్ లవణాన్ని సల్ఫ్యూరిక్ఆమ్లంతో కలిపినపుడు,లవణంతో పాటు, ఉప ఉత్పత్తిగా హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు వెలువడంగుర్తించాడు. 1772 లో ఇంగ్లాండుకు(లీడ్స్) చెందిన జోసెఫ్ ప్రిస్ట్లే శుద్ధమైన హైడ్రోజన్ క్లోరైడ్ ను ఉత్పత్తి చేసాడు. 1808లో ఇంగ్లాండుకుచెందిన మరో శాస్త్రవేత్త హంప్రీ డేవి హైడ్రోజన్ క్లోరైడ్ అనునది [[హైడ్రోజన్]] మరియు [[క్లోరిన్]] వాయువుల రసాయన సమ్మేళనంఅని నిరూపించాడు.
Line 63 ⟶ 64:
 
20 శతాబ్ది నుండి సోడా యాష్ ఉత్పత్తికి లెబ్లంక్ ప్రక్రియకు ప్రత్నామ్యాయంగా దీనికన్నా మెరుగైన సొల్వె(Solvay process)విధానం ను అవలంభించండమ్ మొదలైనది.ఈ విధానంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉప ఉత్పత్తిగా ఏర్పడదు. అప్పటికే హైడ్రోక్లోరిక్ ఆమ్లం పలు పదార్థాల ఉత్పత్తిలో ముఖ్యమైన రసాయనంగా ప్రాముఖ్యత సంతరించు కున్నందున, ఇతర విధానాలలో కూడా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉత్త్పత్తి కావించడం మొదలైనది.
 
==రసాయన ధర్మాలు-రసాయన చర్యలు==
హైడ్రోజన్ క్లోరైడ్ మొనోప్రోటిక్ అనగా ఇది ఆమ్లంలోని మూలపదార్థాలు వేరుపడిన(dissociate), కేవలం ఒక H<sup>+</sup> అయాన్ ఒంటరిప్రోటాన్)ను మాత్రమే ఇచ్చును. జలయుత హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో, ఆమ్లం యోక్క H+ అయాన్ నీటి [[అణువు]] తోచేరడం వలన హైడ్రోనియం అయాన్(H<sub>3</sub>O<sup>+</sup>)ఏర్పడును.