హైడ్రోక్లోరిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
==చరిత్ర==
13 వ శతాబ్దికి చెందిన రసవేత్త /రసాయన శాస్త్రవేత్త సుడో గెబెర్(Pseudo-Geber)లో ఆక్వా రెజియా( [[నైట్రిక్ ఆమ్లం]] మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లాలను మిశ్రమం)ను నైట్రిక్ ఆమ్లంలో సాల్ [[అమ్మోనియా]] ను కరిగించి తయారు చేసినట్లుగా రాసాడు<ref>{{Cite book |first=Hugo |last=Bauer |title=A history of chemistry |publisher=BiblioBazaar, LLC |year=2009 |url=http://books.google.com/?id=8-w-izdgp4IC&lpg=PA30 |isbn=978-1-103-35786-4 |pages=31}}</ref><ref name=Karpenko01>{{Cite journal |author1=Karpenko, V. |author2=Norris, J.A. |title=Vitriol in the history of chemistry |year=2001 |journal=Chem. Listy |volume=96 |pages=997 |url=http://www.chemicke-listy.cz/docs/full/2002_12_05.pdf}}</ref><ref name="ceh">{{Cite book |title=Chemicals Economics Handbook |chapter=Hydrochloric Acid |publisher=[[SRI International]] |year=2001 |pages=733.4000A–733.3003F}}</ref><ref>{{Cite journal |doi=10.1124/mi.8.3.1 |last=Norton |first=S |title=A Brief History of Potable Gold |journal=Molecular Interventions |volume=8 |issue=3 |year=2008 |pages=120–3 |url=http://molinterv.aspetjournals.org/content/8/3/120.full.pdf+html |pmid=18693188}}</ref><ref>{{Cite journal |last=Thompson |first=C.J.S. |title=Alchemy and Alchemists |edition=Reprint of the edition published by George G. Harrap and Co., London, 1932 |pages=61, 18 |publisher=Dover Publications, Inc., Mineola, NY |year=2002}}</ref>
అలాగే మరొక ఉదంతంలో 13వ శతాబ్ది చివర కాలానికి చెందిన బైజంటైన్ (Byzantine) మూలవ్రాత ప్రతిలో ఆక్వా రెజియా ను గురించి ఉటంకించారు<ref name="Forbes1970"/><ref>{{Cite book |last=Myers |first=R.L. |title=The 100 most important chemical compounds: a reference guide |url=http://books.google.com/?id=a4DuGVwyN6cC&lpg=PA141&dq=geber%20hydrochloric%20acid&pg=PA141#v=onepage&q=geber%20hydrochloric%20acid |publisher=Greenwood Publishing Group |year=2007 |isbn=978-0-313-33758-1 |pages=141}}</ref><ref>{{Cite book |last=Datta |first=N.C. |title=The story of chemistry |url=http://books.google.com/?id=IIZkAvdFJhMC&lpg=PA40&dq=geber%20hydrochloric%20acid&pg=PA40#v=onepage&q=geber%20hydrochloric%20acid |publisher=Universities Press |year=2005 |isbn=978-81-7371-530-3 |pages=40}}</ref><ref>{{Cite book |page=387 |url=http://books.google.com/?id=RXEhAAAAYAAJ&pg=RA1-PA387 |title=The elements of materia medica and therapeutics, Volume 1 |last=Pereira |first=Jonathan |publisher=Longman, Brown, Green, and Longmans |year=1854}}</ref>
.విడిగా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్నిగురించి 16వ శతాబ్దిలో లిబవియుస్(Libavius)చెప్పినట్లుగా తెలుస్తున్నది. ఇతను లవణాన్ని మట్టి మూసలో వేడిచేసి తయారుచేసినట్టుగా తెలుస్తున్నది.మరికొందరు ఇతిహాస కారులు 15 వ శతాబ్దిలోనే జర్మన్ బెనెడిక్టిన్ మాంక్బాసిల్వాలెంటిన్ కనుగొన్నట్లు భావిస్తున్నారు/ అభిప్రాయ పాడుచున్నారు.ఆయన సాధారణ ఉప్పును మరియు గ్రీన్ విట్రియోలను వేడి చెయ్యడం ద్వారా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్నితయారు చేసాడు.