కస్తూరి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''కస్తూరి''', మగ [[కస్తూరి జింక]] యొక్క ఉదరము మరియు పురుషాంగాల మధ్యన ఉండే ఒక ప్రత్యేక గ్రంధి నుండి వెలువడే తీవ్రమైన పరిమళము. ప్రాచీన కాలము నుండి దీనిని ప్రసిద్ధ సుగంధ పరిమళముగా ఉపయోగిస్తున్నారు. అత్యంత ఖరీదైన జంతు ఉత్పత్తులలో కస్తూరి ఒకటి. <ref>{{cite book | title = The Encyclopedia of Deer | first = Leonard Lee, III | last= Rue | pages= p. 28 | year = 2004 | isbn = 0896585905 | publisher = Voyageur Press}}</ref> కస్తూరికి ఆంగ్ల నామమైన మస్క్ సంస్కృత పదమైన ''ముష్క'' (వృషణాలు) నుండి ఉద్భవించింది <ref name=Merriam>{{cite web | url = http://www.m-w.com/dictionary/musk | title = Merriam-Webster's Online Dictionary: ''musk'' | publisher = [[Merriam-Webster]] | accessdate = 2007-04-07 }} </ref>
 
ప్రస్తుతం ఇతర సంబంధిత పరిమాళాలనుపరిమళాలను కూడా కస్తూరి అనే పిలుస్తారు. అయితే ఇలాంటివి చాలా అసలైన కస్తూరి కంటే భిన్నమైన రసాయన పదార్ధాలనుండి ఉత్పనమై ఉండవచ్చు కూడా. కస్తూరి జింక కాకుండా ఇతర జంతువుల యొక్క గ్రంధి స్రావకాలు, కస్తూరిని పోలిన పరిమళాన్ని వెదజల్లే అనేక మొక్కల యొక్క స్రావకాలు, ఈ వాసన కలిగిన కృత్తిమ పదార్ధాలను కూడా కస్తూరి అనే ఒకే గాటిన కట్టడం పరిపాటే.
 
19వ శతాబ్దము చివరివరకు కస్తూరి కేవలం సహజ వనరులనుండే లభ్యమయ్యేది.<ref name=Rimkus/> అయితే ప్రస్తుతం చాలామటుకు కృత్తిమంగా తయారుచేసిన పదార్ధాలనే వాడుతున్నారు. <ref name=Rimkus>{{cite book | title = Synthetic Musk Fragrances in the Environment (Handbook of Environmental Chemistry) | first = Gerhard G. (Ed.)| last = Rimkus | coauthors = Cornelia Sommer | chapter = The Role of Musk and Musk Compounds in the Fragrance Industry |publisher = [[Springer Science+Business Media|Springer]] | year = 2004 | isbn = 3540437061 }}</ref> కస్తూరిలో ఆ స్వభావ సిద్ధమైన వాసనకు ప్రధాన కారణమైన ఆర్గానిక్ కాంపౌండు [[ముస్కోన్]].
"https://te.wikipedia.org/wiki/కస్తూరి" నుండి వెలికితీశారు