క్రికెట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 67:
=== పరుగులు చేయుట ===
 
బ్యాట్స్ మెన్(స్ట్రైకర్) బంతిని కొట్టిన తర్వాత నాన్-స్ట్రైకర్ ఉండే క్రీస్ వైపు పరుగు పెట్టాలి. అదే సమయంలో నాన్-స్ట్రైకర్, స్ట్రైకర్ ఉండే క్రీస్ వైపు పరుగు పెట్టాలి. ఇరువురు క్రీస్ లోకి చేరుకుంటే ఒక పరుగు లభిస్తుంది. ఒకవేళ వీరు క్రీస్ లోకి చేరేలోపు అవతలి జట్టు సభ్యులు బంతితో వికెట్లు పడగొడితే , ఆ బ్యాట్స్ మెన్ ఆట అంతటితో ముగుస్తుంది. ఈ రకంగా బ్యాట్స్ మెన్ తమ శక్తి సామధ్య్రాలసామర్థ్యాలను బట్టి ఒకటి నుండి మూడు పరుగుల చేయవచ్చు. బంతి నేలని ముద్దాడకుండా బౌండరీ దాటితే ఆరు పరుగులు వస్తాయి. బంతి నేలకి తగిలి బౌండరీ దాటితే నాలుగు పరుగులు వస్తాయి.
 
=== అవుట్ రకములు ===
"https://te.wikipedia.org/wiki/క్రికెట్" నుండి వెలికితీశారు