"సామెతలు" కూర్పుల మధ్య తేడాలు

1,246 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
== వివిధ భాషలలో సామెతలు ==
 
 
=== స్త్రీల గురించి ===
 
ఇదే భావాన్ని కోకా విమల కుమారి అనే రచయిత చెప్పింది - నిత్యజీవితంలో ఎక్కువగా పురుషులకంటే స్త్రీలే సామెతలను వాడుతూ ఉంటారు. - "తలలు బోడులైతే తలపులు బోడులా!" ఈ సామెత యవ్వనంలో వున్న స్త్రీలనుద్దేశించి చెప్పబడింది. "కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంటనుండదు" ఇంటికి మహాలక్ష్మిలాంటిది ఇల్లాలు. అలాంటి ఇల్లలు ఏడుస్తూ కూర్చుంటే ఆ ఇంట్లో సిరి సంపదలు కరువైపోతాయట. . "ఇంటిని చూసి ఇల్లాల్ని చూడమన్నారు" అనే సామెతలో ఇంటి పరిసరాలు, వాతావరణం పరిశుభ్రంగా ఉంటే ఆ ఇంటి ఇల్లాల్ని కూడ పరిశుభ్రతకు ప్రతీకగా మంచితనానికి మారుపేరుగా పరిగణించవచ్చును. సామెతల వాజ్ఙయంలో అత్తగారికి సంబంధించిన సామెతలు అనేకం. "అత్తలేని కోడలుత్తమురాలు - కోడలు లేని అత్త గుణవంతురాలు" ఇందులో ఒకటి. "అత్త ఏలిన కోడలు చిత్తబట్టిన వరి" అంటే అత్తింట్లో అందర్నీ మెప్పిస్తూ తెలివిగా కాపురం చేసిన కోడలు ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనగల శక్తి, సామర్ధ్యాన్ని కలిగివుంటుందని అర్ధం. "అత్తగారింటి సుఖం మోచేతి దెబ్బవంటిది" అత్తగారింట్లో సుఖపడ్తున్నాని కోడలు అనుకున్నా అది మోచేతికి తగిలిన గాయంలా ఉండీ ఉండీ బాధపెడ్తూనే ఉంటుంది. "అత్తపేరు పెట్టి కూతుర్ని కుంపట్లో తోసిందట" అత్త మీద ఉన్న కోపం ఆమె పేరున్న కూతురుపై చూపడం అంటే ఆ కోడలికి అత్తమీద ఎంతటి ద్వేషం ఉందో తెలుస్తూనే ఉంది. "అంగడి మీద చేతులు అత్త మీద కన్ను", "అత్తను కొడితే కోడలు ఏడ్చిందట" ఇలా అత్తకు సంబంధించిన సామెతలు అనేకం. ."రొద్దానికి ఎద్దును పెనుగొండకు పిల్లను ఇవ్వకూడదు" అనేది ఒక సమస్యాయుత సామెత. పెనుగండ ప్రాంతంలో బావులు చాలా లోతుగ వుంటాయి గనుక నీళ్ళు తోడడం చాలా కష్టమనీ, అందుకే అలాంటి వారితో పిల్లనిచ్చి వియ్యమందకూడదనీ, మెరక సేద్యం చేయడం కష్టం కనక అలాంటి ప్రదేశాలకు ఎద్దుల్ని పంపించకూడదనీ ఒక నమ్మకం ఇండేది. - "కూతురు కనలేకపోతే కొడుకు మీద విరుచుకుపడ్డాట్ట", "కడుపు కూటికేడిస్తే కొప్పు పూలకేడ్చిందట", "సారె పెట్టకుండా పంపేను కూతురా, నోరుపెట్టుకుని బ్రతకమందట", "కాలు జారితే తీసుకోవచ్చుగానీ నోరు జారితే తీసుకోలేము" <ref>తెలుగు సామెతల్లో స్త్రీ - కోకా విమల కుమారి -[http://www.telugudanam.co.in/saahityam/Telugu_sametaloa_stree.htm తెలుగుదనం]</ref>
 
 
== శీర్షిక పాఠ్యం ==
 
 
===తూనీగలాడితె తూమెడువర్షం పడుతుంది.===
 
=== వృత్తులు, కులాలు, మతాలు ===
• మాలబంటుకు ఇంకొక కూలిబంటా?
• ఉల్లిపాయంత బలిజ ఉంటే ఊరంతా చెడుస్తాడు
 
== ఉదాహరణలు ==
- గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు-
- హంస నడకలు రాకపోయె, కాకి నడకలు మఱచిపోయె -
- హంస నడకలు రాకపోయె, కాకి నడకలు మఱచిపోయె-.
- విద్య లేని వాడు వింత పశువు-
- దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు-
- ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు-
- కాకి పిల్ల కాకికి ముద్దు-
- నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది-
- మొక్కై వంగనిది మానై వంగునా-
- రమాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు-
- తంతే గారెల బుట్టలో పడ్డట్లు-
 
==తెలుగు సామెతల పుస్తకాలు==
738

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1861669" నుండి వెలికితీశారు