సామెతలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 219:
తెలుగులో అనేక సామెతల పుస్తకాలున్నాయి. 18168లో కాప్టన్ ఎం డబ్ల్యూ కార్ [[ఆంధ్ర లోకోక్తి చంద్రిక]] అను పేరున ప్రకటించాడు.అతని కంటె ముందుగా కొంతమమంది సామెతల పుస్తకాలను ప్రకటించేరన్న సంగతి కార్ పుస్తకం యొక్క పీఠిక నుండి తెలుస్తుంది.కాని ఎక్కడా ఆపుస్తకాలు లభించడంలేదు.ఉన్న సామెతల పుస్తకాలలో కార్ యొక్క ఆంధలోకోక్తి చంద్రిక యే మొదటిది. అదే పుస్తకాన్ని అదే పేరున [[నందిరాజు చలపతిరావు]] గారు 1906 లో ప్రకటించేరు.కార్ పుస్తకంలొ 2700 సామెతలున్నాయి.నందిరాజు వారు కార్ పుస్తకాన్నే తిరిగి ప్రకటించినా ఎక్కడ కార్ మాట ఎత్తలేదు.అంతేకాదు కార్ చేసిన కొన్ని లోపాలే దీనిలో కుడా కనబడుతున్నాయి.పరిశోధకులకు పనికివచ్చే అనేక అంశాలు కార్ పుస్తకంలో ఉన్నాయి.అట్టివి నందిరాజువారి పుస్తకంలో లేవు.కార్ 485 సంస్కృతిక లోకోక్తులను ప్రకటించాడు.కార్ వేసిన మొదటి సంపుటిలొ 1185 సామెతలు మాత్రమే ఉన్నాయి. వీటినే వావిళ్ళ వారు తెనుగు సామెతలు అను పేరున 1922 లో అచ్చువేసారు. వ్యవసాయపు సామెతలను పుస్తకాన్ని గవర్నుమెంటు వారు వేసారు.
 
[[కాశేనాధుని నాగేశరరావునాగేశ్వరరావు]] గారు ప్రకటించిన [[ఆంధ్రవాజ్మయ సూచిక]] లో ఉన్న పుస్తకాల పేర్లు ఇలా ఉన్నాయి.
 
 
పంక్తి 242:
 
మనకు లభిస్తూన్న పుస్తకాలలో మొదటిది కాప్టెన్ కార్ 1868లో ప్రకటించిన ఆంధ్రలోకోక్తి చంద్రిక.ఇతడు దీనికి ఆంగ్లంలో ఒక ఉపోద్ఘాతాన్ని కూడా వ్రాసేడు.
 
 
== ఇతర విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/సామెతలు" నుండి వెలికితీశారు