హైడ్రోక్లోరిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 112:
జీర్ణ వ్యవస్థలో(జీర్ణ కోశం) స్రవించుస్రావాలలో గాస్ట్రిక్ ఆమ్లం ప్రాదానమైనది. గాస్ట్రిక్ ఆమ్లం ప్రధానంగా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలగిఉండి, జీర్ణకోశంలోని పదార్థాల ఆమ్లగుణాన్ని(pH)ని 1-నుండి2 మధ్య ఉండేలా చేస్తుంది.
==ఆరోగ్యపరమైన భద్రత సూచనలు==
గాఢహైడ్రోక్లోరిక్ ఆమ్లం (పొగలు వెలువరించు ఆమ్లం) దట్టమైన పొగమంచు ఆవిరులను ఏర్పరచును.ఆమ్ల పొగమంచు ఆవిరుల మరియు ఆమ్లము రెండు కూడామానవ కణజాలం పై ప్రభావం చూపి క్షయికరణ ప్రభావం చూపును.శ్వాస కోశవ్యవస్థపై,[[కళ్ళు]],[[చర్మం]] మరియు [[ప్రేగు]]లపై దుష్పలితాలు కల్గించును.
 
==మూలాలు/ఆధారాలు==