హైడ్రోక్లోరిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 73:
గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం పలు లోహాలను కరగించుకొని ఆక్సికరించబడిన లోహ క్లోరైడులను,హైడ్రోజన్ వాయువును ఏర్పరచును.హైడ్రోక్లోరిక్ ఆమ్లం కాల్సియం కార్బోనేట్, వంటి క్షారసమ్మేలనాలతో లేదా కాపర్(I)ఆక్సైడ్వంటి వాటితో రసాయన చర్య జరుపును.
==భౌతిక ధర్మాలు==
{| class="wikitable" style="margin: 0 auto; text-align: center;"

! colspan=3| [[Concentration]]
! [[Density]]
! [[Molarity]]
! [[pH]]
! [[Viscosity]]
! [[Specific heat capacity|Specific
heat]]
! [[Vapor pressure|Vapour
pressure]]
! [[Boiling point|Boiling
point]]
! [[Melting point|Melting
point]]

! kg HCl/kg
! kg HCl/m3
! [[Baumé scale|Baumé]]
! kg/L
! mol/dm3

! mPa·s
! kJ/(kg·K)
! kPa
! °C
! °C

! 10%
| 104.80 || 6.6 || 1.048 || 2.87 || −0.5 || 1.16 || 3.47 || 1.95 || 103|| −18

! 20%
| 219.60 || 13 || 1.098 || 6.02 || −0.8 || 1.37 || 2.99 || 1.40 || 108 || −59

! 30%
| 344.70 || 19 || 1.149 || 9.45 || −1.0 || 1.70 || 2.60 || 2.13 || 90 || −52

! 32%
| 370.88 || 20 || 1.159 || 10.17 || −1.0 || 1.80 || 2.55 || 3.73 || 84 || −43

! 34%
| 397.46 || 21 || 1.169 || 10.90 || −1.0 || 1.90 || 2.50 || 7.24 || 71 || −36

! 36%
| 424.44 || 22 || 1.179 || 11.64 || −1.1 || 1.99 || 2.46 || 14.5 || 61 || −30

! 38%
| 451.82 || 23 || 1.189 || 12.39 || −1.1 || 2.10 || 2.43 || 28.3 || 48 || −26

| colspan=11|The reference temperature and [[pressure]] for the above table are 20 °C and 1 atmosphere (101.325 kPa).
Vapour pressure values are taken from the ''International Critical Tables'' and refer to the total vapour pressure of the solution.

హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క గాఢత లేదా మోలారిటి(ఒక లీటరు నీటిలో , పదార్థ అణుభారము కు సమానమగు పదార్థాన్ని కరిగించిన దానిని ఒక మొలారు ద్రావణం లేదా ఒక మోలారిటి అందురు)ని బట్టి హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క [[బాష్పీభవన స్థానం]],[[ద్రవీభవన స్థానం]],[[సాంద్రత]], మరియు pH వంటివి మారును. నీటిలో హైడ్రోక్లోరిక్ ఆమ్ల గాఢత సాధారణంగా 36.0 % వరకు కల్గిన హైడ్రోక్లోరోక్ ఆమ్లం మార్కెట్లో లభిస్తుంది.40% గాఢత కల్గిన పొగలు వెలువరించు ఆమ్లం కూడాలభించును.హైడ్రోక్లోరిక్ ఆమ్లం హైడ్రోజన్ క్లోరైడ్ మరియు నీటిమిశ్రమాల బైనరి(రెండు కంపోనెంట్‌లను కలగిన)మిశ్రమ ద్రావణం.

==ఉత్పత్తి==
హైడ్రోజన్ క్లోరైడ్ వాయువును నీటిలో కరగించడం ద్వారా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేయుదురు. హైడ్రోజన్ క్లోరైడ్ ను పలు ఉత్పత్తి విధానాల ద్వారా తయారు చేయుదురు.భారి స్థాయిలో,ప్రమాణంలో హైడ్రో క్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి ఇతర రసాయనాల ఉత్పత్తితో పాటు అనుబంధంగా జరుగును.