రామవరప్పాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 130:
#కార్తీకమాసం సందర్భంగా ఇక్కడి పేరంటాలమ్మ తల్లి ఆలయంలొ కొలువుదీరిన శివాలయం వద్ద కోటివొత్తుల దీపోత్సవంలొ భక్తులు విశేషంగా పాల్గొంటారు. ఓంకారం, దేవతామూర్తుల రూపాలలో దీపాలను ఏర్పాటు చేసి వెలిగిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి మహోత్సవాలు, ఘడియలతో పనిలేకుండా, జనవరిలో 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ ఉత్సవాలు జరుపుతారు. పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించెదరు. [2]&[3]
===శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయం స్థానిక వెంకమ్మ పేరంటాళ్ళు ఆలయంలో ఉపాలయంగా ఉన్నది. 2016,ఏప్రిల్-1వతెదీనుండి, ఈ ఆలయ పునర్నిర్మాణం చేపట్టెదరు. [5]
 
===శ్రీ అంకమ్మ పేరంటాలమ్మ తల్లి అలయం===
"https://te.wikipedia.org/wiki/రామవరప్పాడు" నుండి వెలికితీశారు