విలియం హార్వే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
|image_size =260px
|caption = విలియం హార్వే
|birth_date = [[ఏప్రిల్ 1]] , [[1578]]
|birth_place = [[ఫోక్‌స్టోన్]]
|death_date = [[జూన్ 3]], [[1657]]
పంక్తి 28:
}}
 
'''విలియం హార్వే''' ([[ఏప్రిల్ 1]] , [[1578]] - [[జూన్ 3]], [[1657]]) ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యశాస్త్రవేత్త. గుండె పనిచేసే తీరును, శరీరంలో రక్తప్రసరణ జరిగే పద్ధతిని చాలా క్రితమే వివరింని నేటి వైద్యులకు మార్గదర్శకుడయ్యాడు.ఈనాడు హృదయం గురించి అందరికీ తెలుసు. రక్త ప్రసరణ వ్యవస్థ మొత్తం ఎలా నడుస్తుండో చెప్పగలుగుతున్నారు. అదే 16 వ శతాబ్దం నాడయితే "గుండె గురించి తెలుసుకునేందుకు దేవుని ఒక్కనికే సామర్థం ఉంది" అని విశ్వసించే వారు. అలాంటి నమ్మకాలు ఉన్న వ్యవస్థ లోంచి ఉదయించి మనిషి గుండెకు సంబంధించిన పూర్తి వివరాలను మిగతా జంతువుల గుండెలతో పోల్చి చూసి శాస్త్ర బద్ధంగా అందజేసిన ఘనత విల్లియం హార్వేకు దక్కుతుంది.
 
==బాల్యం,విద్యాభ్యాసం==
"https://te.wikipedia.org/wiki/విలియం_హార్వే" నుండి వెలికితీశారు