చిలకమ్మ చెప్పింది: కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: → (3) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
ఇది 1977లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. నిర్మాత చేగొండి హరిబాబు (రాజకీయనాయకులు [[చేగొండి హరిరామజోగయ్య]]), [[ఈరంకి శర్మ]] దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మించారు.
==చిత్రకథ==
సంగీత, లక్ష్మీకాంత్ అక్కాతమ్ముళ్ళు. శ్రీప్రియ పేదామ్మాయి. సంగీత దగ్గర పనిచేస్తుంటుంది. నారాయణరావు పేదవాడు, శ్రీప్రియ ను అభిమానిస్తుంటాడు. రజనీకాంత్, లక్ష్మీకాంత్ కు స్నేహితుడు. ప్రభుత్వోద్యోగిగా వీరుంటున్న గ్రామానికి వస్తాడు. సంగీత పురుష ద్వేషి, సంగీతం టీచరు. ఆమె రజనీకాంత్ ను 'కుర్రాడి'గా సంబోధిస్తుంది. అతనిపట్ల అయిష్టత ప్రదర్శిస్తుంది. శ్రీప్రియ పెళ్ళి కాకుండానే గర్భవతి ఔతుంది. సంగీత రజనీకాంత్ ను దీనికి కారణం అనుకుంటుంది. ఆమెకు లోలోపల రజనీకాంత్ పట్ల ప్రేమ. శ్రీప్రియ కుశ్రీప్రియకు నారాయణరావు ఆశ్రయమిస్తాడు. శ్రీప్రియ బిడ్డకు తండ్రి ఎవరు?, సంగీత, రజనీకాంత్ ల ప్రేమ ఎలా సఫలం అయ్యింది అనేది మిగిలిన కథ.
 
==చిత్ర విశేషాలు==
* చిత్రం ఎక్కువ భాగం పశ్చిమగోదావరి జిల్లా లంకలకోడేరు గ్రామంలో చిత్రీకరించారు.
*
==పాటలు==
* చిట్టి చిట్టి చేపల్లారా సెలయేటి పాపల్లారా, చిలకమ్మ చెప్పింది చల్లని మాట
"https://te.wikipedia.org/wiki/చిలకమ్మ_చెప్పింది" నుండి వెలికితీశారు