మందడి (వెల్దుర్తి మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 105:
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
#ఈ గ్రామవాసియైన శ్రీ గండ్రకోట నరసింహయ్య, స్వాతంత్రం రాక ముందే, నిరక్షరాస్యత రూపుమాపాలనే ఉద్దేశ్యంతో, మండాది గ్రామంలో ఒక ఎకరం స్థలాన్ని పాఠశాల నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. [4]
#2016,జనవరి-26న ఈ పాఠశాల వార్షికోత్సవం నిర్వహించెదరు. [11]
===మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల===
#ఈ పాఠశాల వార్షికోతవాన్ని 2016,ఏప్రిల్-2వతేదీనాడు ఘనంగా నిర్వహించినారు. [12]
 
==గ్రామములో మౌలిక వసతులు==
ఈ గ్రామములో కొత్తగా మంజూరయిన పశువైద్యశాలను డిసెంబరు 5, 2013 న ప్రారంభించారు. అదే రోజున పశువైద్యశాల నూతన భవనిర్మాణానికి శంఖుస్థాపన గూడా జరిగినది. [3]