జమ్మూ కాశ్మీరు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
→‎సంస్కృతి: అక్షర దోషం స్థిరం
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 95:
'బుల్ బుల్ షా' అనే [[సూఫీ]]సాధువు 'రించాన్' అనే బౌద్ధరాజును [[మహమ్మదీయ మతము|మహమ్మదీయ మతానికి]] మార్చడంతో కాశ్మీరులో [[ఇస్లాం]]మత ప్రభావం ఆరంభమైనదని చెప్పవచ్చును. కాశ్మీరులో ఇస్లాంమతాచరణలో సూఫీవిధానాలు బాగా ప్రబలంగా ఉన్నాయి. ఇది మిగిలిన దక్షీణ ఆసియాలోని ఇస్లాంమతాచారాలకంటె కాస్త భిన్నంగా కనిపిస్తుంది.
 
ఇంకా హిందూ, బౌద్ధ, సిక్ఖుసిక్కు మతాలు కూడా రాష్ట్రంలో గణనీయంగా ఉన్నాయి. ఉత్తరప్రాంతంలో కొద్దిమంది [[యూదుమతం|యూదు మతస్తులు]] ఉన్నారు. వీరు [[సిల్క్‌మార్గం]] (Silk Route) ద్వారా [[ఇశ్రాయేలు]]
నుండి వలసవచ్చిఉండవచ్చును.
 
"https://te.wikipedia.org/wiki/జమ్మూ_కాశ్మీరు" నుండి వెలికితీశారు