విజ్జేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 102:
 
==చేరుకొనే విధానం==
ఈ గ్రామం [[రాజమండ్రి]] నుండి [[నిడదవోలు]] వయా [[వాడపల్లి(ఆత్రేయపురం మండలం)|వాడపల్లి]] వెళ్ళే మార్గంలో వస్తుంది. తరచూ [[రాజమండ్రి]] నుండి [[నిడదవోలు]] నుండి బస్సు సదుపాయం కలదు. [[ధవళేశ్వరం]] నుండి బ్రిడ్జి మీదుగా విజ్జేశ్వరం చేరుకోవచ్చు
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/విజ్జేశ్వరం" నుండి వెలికితీశారు