కువైట్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 115:
=== భాషలు ===
ఆధునిక అరబిక్ భాష కువైత్ అధికారభాషగా ఉంది. కువైత్ అరబిక్ భాష కువైత్ వ్యయహారిక యాసను కలిగి ఉంటుంది. చెవిటి వారి కొరకు కువైత్ సంఙాభాష వాడుకలో ఉంది. అత్యధికులు అర్ధం చేసుకోగలిగిన ఆంగ్లభాష వ్యాపార వ్యవహారాలలో వాడుకభాషగా ఉంది. <ref name=Gregory2004>{{cite book |first=Derek |last=Gregory |url={{google books|DejCbO1mvCYC|page=156|plainurl=yes}} |title=The Colonial Present: Afghanistan, Palestine, Iraq |publisher=Wiley-Blackwell |accessdate=28 June 2010 |isbn=978-1-57718-090-6 |date=2004}}</ref> 1990 ఆగస్ట్ ఇరాకీ సైన్యం కువైత్ మీద దాడిచేసింది. తరువాత జరిగిన పలు దౌత్యప్రయత్నాలు నిష్ఫలమైయ్యాయి.
తరువాత కువైత్ నుండి ఇరాకీ సైన్యాలను తొలగించడానికి యునైటెడ్ స్టేట్స్ నాయకత్వంలో సంకీర్ణదళాలు ప్రవేశించాయి. ఇది గల్ఫ్ యుద్ధంగా అభివర్ణించబడింది. 1991 ఫిబ్రవరి 26 న సంకీర్ణ దళాలు ఇరాక్ సైన్యాలను కువైత్ నుండి వెలుపలకు తరమడంలో విజయవతం అయ్యాయి. ఇరాకీ దళాలు ప్రతీకారంతీర్చుకుంటూ కువైత్ వదిలిపోయే ముందుగా ఆయిల్ బావులకు నిప్పు అంటించి పోయాయి.<ref>{{cite web|url=http://earthshots.usgs.gov/Iraq/Iraqtext |title=Iraq and Kuwait: 1972, 1990, 1991, 1997 |publisher=Earthshots: Satellite Images of Environmental Change |date= |accessdate=14 January 2013 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20120429014811/http://earthshots.usgs.gov/Iraq/Iraqtext |archivedate=29 April 2012 }}</ref>
ఇరాకీ దాడిసమయంలో 1,000 మంది కువైత్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.<ref>{{cite web |title=The Use of Terror During Iraq’s Invasion of Kuwait |url=http://jafi.org/JewishAgency/English/Jewish+Education/Compelling+Content/Eye+on+Israel/Current+Issues/Peace+and+Conflict/The+Use+of+Terror+in+Kuwait.htm |website=[[Jewish Agency for Israel]] |access-date=2 May 2015}}{{dead link|date=March 2016}}</ref> ▼
అదనంగా ఇరాకీ దాడి సమయంలో 600 మంది కనిపించకుండా పోయారు. <ref>{{cite news |author=<!--Staff writer(s); no by-line.--> |title=Iraq and Kuwait Discuss Fate of 600 Missing Since Gulf War |url=http://articles.latimes.com/2003/jan/09/world/fg-missing9 |newspaper=Los Angeles Times |agency=Associated Press |date=9 January 2003}}</ref>దాదాపు 375 మంది ఇరాక్ లోని మూకుమ్మడి సమాధులలో కనుగొనబడ్డారు. ▼
2003 మార్చిలో యు.ఎస్. నాయకత్వంలో ఇరాక్ మీద దాడి జరిగిన సమయంలో కువైత్ ప్రధాన వేదికగా మారింది. 2006 లో ఎమీర్ జాబర్ మరణించిన తరువాత సాద్ అల్ సబాహ్ ఎమీర్‌గా నియమించబడి 9 రోజుల తరువాత ఆయన ఆరోగ్యకారణంగా కువైత్ పార్లమెంట్ చేత పదవి నుండి తొలగించబడ్డాడు.
2005 లో కువైత్ షియా మసీదులో జరిగిన బాంబు దాడి కువైత్ చరిత్రలో అతి పెద్ద తీవ్రవాద దాడిగా భావించబడింది.
▲<ref>{{cite web |title=The Use of Terror During Iraq’s Invasion of Kuwait |url=http://jafi.org/JewishAgency/English/Jewish+Education/Compelling+Content/Eye+on+Israel/Current+Issues/Peace+and+Conflict/The+Use+of+Terror+in+Kuwait.htm |website=[[Jewish Agency for Israel]] |access-date=2 May 2015}}{{dead link|date=March 2016}}</ref>
▲<ref>{{cite news |author=<!--Staff writer(s); no by-line.--> |title=Iraq and Kuwait Discuss Fate of 600 Missing Since Gulf War |url=http://articles.latimes.com/2003/jan/09/world/fg-missing9 |newspaper=Los Angeles Times |agency=Associated Press |date=9 January 2003}}</ref>
== మూలాలు ==
|