పుల్లూరు (మైలవరం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 107:
== గ్రామ పంచాయతీ==
ఈ గ్రామ పంచాయతీకి 2013 జులైలో జరిగిన ఎన్నికలలో శ్రీ బాణావతు రాములు సర్పంచిగా ఎన్నికైనారు. [2]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం:- పుల్లూరు గ్రామ శివారులోని సీతారాంపురం తండాలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ సీతా, రామ, లక్ష్మణ, హనుంత్ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2016,ఏప్రిల్-3వ తేదీ ఆదివారం ఉదయం 5 గంటలనుండి ప్రత్యేకపూజల అనంతరం, 9-445 కి వైభవంగా నిర్వహించెదరు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించినారు. []
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/పుల్లూరు_(మైలవరం)" నుండి వెలికితీశారు