కువైట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 193:
== ప్రయాణ సౌకర్యాలు ==
[[File:Kuwait highway.jpg|thumb|A highway in Kuwait City]]
కువైత్ ఆధునికమైన విస్తారమైన రహదారి సౌకర్యాలను కలిగి ఉంది. మొత్తం పేవ్ చేయబడిన రహదారి పొడవు 5749 కి.మీ. కువైత్‌లో 2 మిలియన్ల కార్లు మరియు 5,00,000 పాసింజర్ కార్లు , బసులు మరియు ట్రక్కులు ఉన్నాయి. ప్రధాన రహదారిలో వాహనాల వేగపరిమితి 120 కి.మీ.
 
కువైత్‌లో రైల్వే విధానం లేదు. అధికంగా ప్రజలు ఆటోమొబైల్స్‌లో ప్రయాణం చేస్తుంటారు. ప్రభుత్వం రాజధాని నగరంలో సిటీ మెట్రోతో కూడిన రైలుమార్గాలు నిర్మించడానికి 11 మిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయంతో ప్రణాళిక రూపొందిస్తుంది.
Kuwait has an extensive and modern network of [[highway]]s. Roadways extended {{convert|5749|km|0|abbr=on}}, of which
 
{{convert|4887|km|0|abbr=on}}
 
is paved. There are more than 2 million passenger cars, and 500,000 commercial taxis, buses, and trucks in use. On major highways the maximum speed is
 
{{convert|120|km/h|0|abbr=on}}.
 
Since there is no railway system in the country, most people travel by automobiles. The government plans to construct US$11 billion rail network which will include a city metro for its capital.
 
The country's public transportation network consists almost entirely of bus routes. The state owned Kuwait Public Transportation Company was established in 1962. It runs local bus routes across Kuwait as well as longer distance services to other Gulf states.
 
<ref name=KPTC>{{cite web|url=http://www.kptc.com.kw/newenglish/index.html|title=Public Transport Services|publisher=Kuwait Public Transportation Company|accessdate=17 March 2015}}</ref>
 
The main private bus company is CityBus, which operates about 20 routes across the country. Another private bus company, Kuwait Gulf Link Public Transport Services, was started in 2006. It runs local bus routes across Kuwait and longer distance services to neighbouring Arab countries.
 
కువైత్ పబ్లిక్ ట్రాంస్పోర్టేషన్ నెట్వర్క్‌లో బసు మార్గాలు చేర్చబడి ఉన్నాయి. 1962లో దేశానికి స్వతమైన కువైత్ పబ్లిక్ ట్రాంపోర్టేషన్ కంపెనీ స్థాపించబడింది.
ఇది కువైత్‌లో ప్రాంతీయ బస్ మార్గాలతో దూరప్రాంత మర్గాలలో ఇతర గల్ఫ్ దేశాలకు బస్ ప్రయాణాలు నిర్వహిస్తుంది. <ref name=KPTC>{{cite web|url=http://www.kptc.com.kw/newenglish/index.html|title=Public Transport Services|publisher=Kuwait Public Transportation Company|accessdate=17 March 2015}}</ref>ప్రధాన ప్రైవేట్ బస్ కపెనీ 20 బస్ మార్గాలలో కువైత్ అంతటా సిటీ బస్ సర్వీసులు నడుపుతుంది. మరొక ప్రైవేట్ బస్ కంపెనీ " కువైత్ గల్ఫ్ లింక్ పబ్లిక్ ట్రాంస్పోర్ట్ 2006లో ఆరంభించబడింది. ఇది కువైత్ అంతటా ప్రాంతీయ బసులను నడుపుతూ ఉంది. అలాగే పొరుగున ఉన్న అరేబియన్ దేశాలకు కూడా బసులను నడుపుతూ ఉంది.
<ref name=KGL>{{cite web|url=http://www.kglpts.com|title=Public Transport Services|publisher=KGL}}</ref>
 
Line 218 ⟶ 207:
In 2005, the second private airline, [[Wataniya Airways]] was founded.
 
Kuwait has one of the largest shipping industries in the region. The Kuwait Ports Public Authority manages and operates ports across Kuwait. The country’s principal commercial seaports are [[Shuwaikh]] and Shuaiba which handled combined cargo of 753,334 TEU in 2006.

<ref>{{cite web|url=http://www.arabianbusiness.com/13916-kuwaits-ports-continue-to-break-records- |title=Kuwait's ports continue to break records – Transportation|work=ArabianBusiness.com|date=4 June 2007|accessdate=28 June 2015}}</ref>

Mina Al-Ahmadi, the largest port in the country, handles most of Kuwait's oil exports.
 
<ref>{{cite web|author=John Pike|url=http://www.globalsecurity.org/military/facility/mina-al-ahmadi.htm|title=Mina Al Ahmadi, Kuwait|work=Globalsecurity.org|accessdate=28 June 2015}}</ref>
"https://te.wikipedia.org/wiki/కువైట్" నుండి వెలికితీశారు