కువైట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 159:
1995 లో కువైత్ ప్రభుత్వం " స్వదేష్ ఇంజనీరింగ్ కంపెనీ " స్థాపించింది. కువైత్‌కు త్రాగునీరు అందించడానికి ఈ ఆధునిక నీటిసరఫరా విధానం ఏర్పాటు చేయబడింది.
ఈ కంపెనీ " కువైత్ వాటర్ టవర్స్ " నిర్మించింది. వీటిలో 31 టబర్లను చీఫ్ ఆర్కిటెక్ట్ " సునే లిండ్స్ట్రోం " రూపొందించాడు. వీటిని మష్రూం టవర్లు అంటారు.ఎమీర్ అల్- అహ్మద్ కోరిక మీద నిర్మించిన చివరి గ్రూప్ టబర్లను కువైట్ టవర్లు అంటారు. వీటిలో రెండు వాటర్ టవర్లుగా ఉపయోగించబడుతున్నాయి.
<ref>Kultermann 1981</ref> డిసాలినేషన్ ప్లాంటు నుండి లభించే నీటిని టవర్లకు పైప్ చేస్తారు. 33 టవర్లు 1,02,000 క్యూబిక్ లీటర్ల సామర్ధ్యం కలిగి ఉన్నాయి. 1980 లో కువైత్ వాటర్ టవర్లు ఆఘాకాన్ అవార్డును అందుకున్నాయి.<ref>Aga Khan Award</ref>కువైత్ నీటి వనరులు డిసాలినేటెడ్ వాటర్, గ్రౌండ్ వాటర్ మరియు ట్రీటెడ్ వేస్ట్ వాటర్ అని మూడు విధాలుగా ఉంటాయి. <ref name=scidi /> కువైత్‌లో మూడు ముంసిపల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. <ref name=scidi /> సీ వాటర్ డిసాలినేషన్ ప్లాంట్ల కారణంగా కువైత్ నీటి అవసరాలు సంపూర్తిచేయబడ్డాయి. <ref name=scidi /><ref name=fao /> మురుగునీటి నిర్వహణ పనులను " నేషనల్ సేవేజ్ నెట్వర్క్ " చేస్తుంది. ఇది 98% ప్రాంతానికి మురుగునీటిని వెలుపలకు పంపే సేవలు అందిస్తుంది.<ref>{{cite web|url=http://www.beatona.net/CMS/index.php?option=com_content&view=article&id=1560&Itemid=84&lang=en|title=Regulations of Wastewater Treatment and Reuse in Kuwait|publisher=Beatona|accessdate=12 March 2016}}</ref>
 
Sewage disposal is handled by a national sewage network that covers 98% of facilities in the country.
 
<ref>{{cite web|url=http://www.beatona.net/CMS/index.php?option=com_content&view=article&id=1560&Itemid=84&lang=en|title=Regulations of Wastewater Treatment and Reuse in Kuwait|publisher=Beatona|accessdate=12 March 2016}}</ref>
 
== ప్రయాణ సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/కువైట్" నుండి వెలికితీశారు