నారిపెద్ది శివన్నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
== వృత్తి, ప్రవృత్తి ==
చదువు పూర్తయిన తరువాత బి.ఎస్.ఎన్.ఎల్ లో కొద్దికాలం అధికారిగా పనిచేశాడు. ఉద్యోగరీత్యా తెలంగాణాలోని [[సంగారెడ్డి]], [[సికింద్రాబాద్]] లో పనిచేస్తున్నపుడు వివిధ రంగస్థల సమూహాలతో నాటకాలలో మంచి వేషాలు వేస్తూ వచ్చాడు. తరువాత నటన మీద ప్రేమతో ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందాడు. ఇప్పటికీ నాటకోల కోసం కొంత సమయం కేటాయిస్తూ వస్తున్నాడు.
 
ఆ నాటకాలలో నటించడం వలన ఆయనకు అమృతం సీరియల్ లో అప్పాజీ పాత్ర వేసే అవకాశం వచ్చింది. ఆ సీరియలో ఆయన జీవిత గమనాన్ని మార్చివేసింది. అప్పటి దాకా చేస్తున్న స్థిరమైన ఉద్యోగాన్ని వదిలేసి ప్రస్తుతం సినిమాలలో బిజీగా మారడానికి ఆ సీరియలే కారణం. దాని తరువాత నాన్న, అమ్మమ్మ డాట్ కామ్, మంగతాయారు ఆయనకు ఇష్టమైన ధారావాహికలు.
 
==సినిమా రంగం==
నాటకాల నుంచి సినిమా రంగంలో ప్రవేశించడానికి టీవీ సీరియల్ ఆయనకు మంచి విడిదిగా ఉపయోగపడింది. సినీరంగంలో బిజీ కావడంలో ప్రస్తుతం సీరియళ్ళలో నటించడం లేదు. వందకు పైగా సినిమాల్లో నటించాడు.