అక్వారిజియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
:4HCl + 2HNO<sub>3</sub> + Sn → SnCl<sub>4</sub> + NO2 + NO + 3H<sub>2</sub>O
===అక్వారిజియా వియోగం===
అక్వారిజియా తయారికై గాఢహైడ్రోక్లోరిక్ మరియు గాఢనైట్రిక్ ఆమ్లాలను కలపడంవలన/మిశ్రమం చెయ్యడం వలన రసాయనచర్య జరుగును.ఈ రసాయన చర్య ఫలితంగా,వోలటైల్(తక్కువ ఉష్ణోగ్రతవద్ద ఆవిరిగా మారే) పదార్థాలు నైట్రోసిల్క్లోరైడ్ ,క్లోరిన్‌లు దట్టమైన [[పొగ]]గా వెలువడును.
"https://te.wikipedia.org/wiki/అక్వారిజియా" నుండి వెలికితీశారు